కావల్సినంత ఉచిత ఇంటర్నెట్, టాక్‌టైమ్!

ఆధునిక కమ్యూనికేషన్ ఆవసరాల రిత్యా ప్రతి ఒక్కరు తమ స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌‌ను యూజ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఎప్పుడు అందుబాటులో ఉండాలంటే మీ ఫోన్‌లో తప్పనిసరిగా డేటా బ్యాలన్స్ అందుబాటులో ఉండాలి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఉచిత ఇంటర్నెట్‌ను ఆఫర్ చేసే అనేక యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Read More : రిలయన్స్ మరో ఆఫర్, మీ ఇంటికే జియో 4జీ సిమ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెరపైకి Spin and Earn

అయితే, వీటితో పోలిస్తే Spin and Earn అనే ఉచిత రీఛార్జ్ యాప్ కాస్తంత భిన్నంగా ఉంది. ఈ యాప్ ద్వారా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో పాటు ఇంటర్నెట్‌తో పాటు టాక్‌‍టైమ్‌ను పొందే అవకాశం ఉంటుంది.

ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత..

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. యాప్‌ను ఓపెన్ చేసిన లాగిన్ అయిన తరువాత ఓ వీల్ స్ర్కీన్ పై కనిపిస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీల్‌ను స్పిన్ చేస్తే పాయింట్స్..

ఈ వీల్‌ను స్పిన్ చూస్తూ ఉండటం ద్వారా యూజర్‌కు పాయింట్‌లు లభిస్తాయి. ఈ యాప్ మీముందుందంచే టాస్క్‌లను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయటం ద్వారా టాక్ టైమ్‌తో పాటు ఉచిత డేటా మీకు లభిస్తుంటుంది.

5 సార్లు మాత్రమే అవకాశం..

రోజుకు 5 సార్లు మాత్రమే ఈ వీల్‌ను స్పిన్ చేసే అవకాశముంటుంది. వీల్‌ను స్పిన్ చేసిన ప్రతిసారి యూజర్‌కు ఓ టాస్క్ కేటాయించబడుతుంది. ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లయితే పాయింట్స్ కాస్తా రీఛార్చ్ బ్యాలన్స్‌లా మారిపోతాయి. ఆ బ్యాలన్స్‌ను మీ అకౌంట్‌ను రీఫిల్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

కొన్ని ముఖ్యమైన సూచనలు..

#1
ఈ యాప్ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

#2
ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జీఎస్ఎమ్, టాటా డొకోమో తదితర నెట్‌వర్క్‌లను వాడుతోన్న యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకుని ఉచిత టాక్‌టైమ్‌తో పాటు డేటా బ్యాలన్స్‌ను పొందవచ్చు.

 

కొన్ని ముఖ్యమైన సూచనలు..

#3
యాప్‌లో మీకు కేటాయించబడిన నిర్థేశిత టాస్క్‌ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగితేనే మీకు ఉచిత బ్యాలన్స్ లభిస్తుంది.

#4
ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ Spin and Earn ఉచిత రీఛార్జ్ యాప్ అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tricks To Get Unlimited Internet and Talktime For Free on Airtel, Vodafone, Idea, Aircel Numbers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot