Just In
- 10 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 17 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ట్రూకాలర్ ప్రో సబ్‌స్క్రయిబర్స్ కోసం స్పెషల్ ఆఫర్
స్మార్ట్ ఫోన్ యూజర్ల ఫేవరట్ గా నిలిచిన ట్రూకాలర్, ఇప్పుడు తన ప్రో సబ్ స్క్రయిబర్స్ కోసం సరికొత్త సర్వీసును అందిస్తోంది. ముఖ్యంగా తన ప్రో సబ్‌స్క్రయిబర్స్ కోసం " హూ వ్యూడ్ యువర్ ప్రొఫైల్ " పేరిట సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ట్రూకాలర్ ద్వారా మీ ప్రొఫైల్ ఎవరు పరిశీలించారో ఇట్టే తెలుసుకోవచ్చు. తద్వారా మీకు ఎవరి నుంచి కాల్ రానుందో ముందే తెలుసుకునే అవకాశం ఉంది.

ట్రూ కాలర్ ప్రో యూజర్స్ కు ముందుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైన మీ కాంటాక్ట్ ప్రొఫైల్ ను చెక్ చేసినా, లేదా కాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాంటాక్ట్ పర్సన్ యాప్ తో షేర్ చేసుకున్న డీటైల్స్‌ని బట్టి మీరు పొందే అవకాశం ఉంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కాదు సెట్టింగ్స్ లోని ప్రైవసీ సెంటర్ లోకి వెళ్లి కూడా మీ ప్రొఫైల్ లో ఎవరు తొంగి చూస్తున్నారో పరిశీలించవచ్చు.
ప్రైవేట్ మోడ్..
ప్రో యూజర్లకు మరో అవకాశం ఉంది. ప్రైవేట్ మోడ్ ద్వారా మీరు ఒక వేళ వేరే వ్యక్తి ప్రొఫైల్ ను చూసినట్లయితే మీ డిటైల్స్ ను షేర్ చేయకుండా ఉండటం కూడా ప్రైవేట్ మోడ్ ద్వారా ప్రో యూజర్లకు అందిస్తున్నారు.
త్వరలో విడుదల కానున్న ఈ ఫీచర్ ద్వారా ప్రోయూజర్ల సంఖ్య పెంచుకునే దిశలో ట్రూకాలర్ పనిచేస్తుంది. ప్రో ఫీచర్ ను ఇకపై ప్రీమియం ఫీచర్ గా పిలువనున్నారు. ప్రో ఫీచర్ లో మరింత సెక్యూర్ గానూ, సేఫ్టీతోనూ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కంపెనీ నుంచి మల్టీ బ్యాంక్ పేమెంట్స్ యాప్ సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. చిల్లర్ పేరిట ఉన్న యాప్ ను ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేశారు.
ట్రూకాలర్ పే 2017లో లాంచ్ అయినప్పటి నుంచి యూజర్ల సంఖ్య క్రమంగా పెరిగినట్లు కంపెనీ సీఎస్ఓ నామి జరిగలం తెలిపారు. బెంగుళూరులో కంపెనీ డెవలప్ మెంట్ సెంటర్ లో మరిన్ని మార్పులతో ట్రూకాలర్ రూపుదిద్దుకోవడం గమనార్హం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470