Uber SAFE ప్రచారంలో రెండు స్కీంలను ప్రారంభించిన ఉబెర్!

Posted By: Madhavi Lagishetty

రైడర్, డ్రైవర్ భద్రతను ద్రుష్టిలో పెట్టుకుని...రైడ్ హిల్లింగ్ యాప్ ను లాంచ్ చేసింది ఉబెర్. Uber SAFE ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దీన్ని ప్రారంభించారు.

Uber SAFE ప్రచారంలో రెండు స్కీంలను ప్రారంభించిన ఉబెర్!

ఈ కొత్త ప్రచారం డ్రైవర్ల కోసం ఒక షేరింగ్ ట్రిప్ షీచర్ను కలిగి ఉంటుంది. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో తాము ఎక్కడున్నామో...ఎక్కడికి వెళ్తున్నామో వాటికి సంబంధించిన వివరాలను వారితో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

సంస్థ దాని ఫ్లాట్ ఫాంలో డ్రైవర్ షేరింగ్ అకౌంట్స్ ను చెక్ చేయడం, డుప్లికేట్ చేయడాన్ని ప్రారంభించారు. ఒక సరైన వ్యక్తిని డ్రైవర్ గా నియమించడంతోపాటు రైడర్స్ కు సేఫ్, రియబుల్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు సంస్థ తన ప్రయత్నాలను ముందుకు సాగిస్తుంది.

ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ ప్రదీప్ పరమేశ్వరన్ మాట్లాడుతూ..వీల్స్ లేదా కారు బ్యాక్ సీటులో కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరి భద్రత కల్పించాలన్న కమిట్మెంట్ తో ఉబెర్ ఉంది. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ లో పెట్టుబడిని కొనసాగించడంతోపాటు.. సేఫ్ రియలబుల్ ట్రిప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ వారంలో విడుదలైన ఫోన్లు ఇవే, బెస్ట్ ఏదో చెక్ చేయండి

ప్రతిరోజూ మా వినియోగదారులకు ఎలాంటి అవాంఛనీయ అనుభవాలు ఎదురు కాకుండా చూడటమే మా ప్రయత్నం. ఉబెర్ సేఫ్ ప్రచారం కూడా ఈ దిశలోనే సాగుతుంది. రైడర్ సేఫ్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం.

రైడర్లు, డ్రైవర్స్ షేరింగ్స్, ఉబెర్ చట్టాన్ని అమలు చేసే సంస్థలు, విధాన నిర్ణేతలు మరియు ఇండియా ఇంక్. సిటి సేఫ్ గా మార్చడానికి మరియు సిటిజన్స్ కు ఫ్రీడం, మొబిలిటి రైడ్ అనుభవంతోపాటు భరోసా కల్పించాలని మేము బలంగా విశ్వసిస్తున్నాము. అనూహ్యమైన సంఘటనలు నిరోధించడానికి మరియు సిటి ఉబెర్ సేఫ్ ఉంచడానికి సహాయపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దేశంలో రెండు చట్ట సంస్థలు , NGO లు మరియు ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నాం.

అపుర్వా దలాల్... ఉబెర్ హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా మాట్లాడుతూ... ఉబెర్ కొత్త మార్గంలో భద్రతలను మెరుగుపరిచేందుకు న్యూ టెక్నాలజీస్ మార్గనిర్దేశం చేస్తుంది. నూతన మార్గాల ద్వారా దీన్ని అందిస్తోంది.

ప్రది దశలో మేము పారదర్శకత, జవాబుదారీతనం, రైడర్స్ మరియు డ్రైవర్ భాగస్వాముల మధ్య ట్రస్ట్ మరియు తదనుభూతిని పెంపొందిస్తుందని మేము నమ్ముతున్నము. దీని వల్ల ఫీడ్ బ్యాక్ మరియు రేటింగ్స్, టెలీమాటిక్స్ మరియు GPS వంటి ఫీచర్ల ద్వారా మేము డ్రైవర్ షేర్ మై ట్రిప్ కార్యక్రమంలో పాల్గొనందుకు సంతోషిస్తున్నామన్నారు.

Read more about:
English summary
The new Uber campaign includes a Share Trip feature for drivers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot