నో టెన్సన్, ఆధార్ గురించి మరచిపోండి..!

ఇకపై ఆధార్ కార్డు జేబులో పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. అయ్యో ఆధార్ మరచిపోయామా అనే దిగులు అక్కరలేదు.

By Hazarath
|

ఇకపై ఆధార్ కార్డు జేబులో పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. అయ్యో ఆధార్ మరచిపోయామా అనే దిగులు అక్కరలేదు. దీనికి పరిష్కారం వచ్చేసింది. ఆధార్‌ కార్డును పర్స్‌లో కచ్చితంగా పట్టుకెళ్లాల్సినవసరం లేకుండా.. ఫోన్‌లోనే దీన్ని తీసుకెళ్లేలా యూనిక్‌ ఐడెంటిఫికేసన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఎంఆధార్‌ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. దీంతో మొబైల్‌లోనే ఆధార్‌ కార్డును తీసుకెళ్లవచ్చు.

వైఫై ఇప్పుడు ఎంత డేంజరంటే..?వైఫై ఇప్పుడు ఎంత డేంజరంటే..?

బయోమెట్రిక్‌ డేటాను లాక్‌/అన్‌లాక్‌

బయోమెట్రిక్‌ డేటాను లాక్‌/అన్‌లాక్‌

ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం ఈ యాప్‌ ఆధార్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఈ యాప్‌ ద్వారా లింక్‌ అయ్యే ఆధార్‌ యూజర్లు తమ బయోమెట్రిక్‌ డేటాను లాక్‌/అన్‌లాక్‌ చేసుకోవచ్చు. దీంతో మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయి.

క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌తో

క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌తో

క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌తో అప్‌డేటెడ్‌ ఆధార్‌ ప్రొఫైల్‌ను షేర్‌ చేయడానికి, చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికాం కంపెనీల వంటి సర్వీసు ప్రొవైడర్లకు షేర్‌ చేయవచ్చు.

ఎంఆధార్‌ యాప్‌ను

ఎంఆధార్‌ యాప్‌ను

ఎంఆధార్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌ ద్వారానే ఇది సాధ్యపడుతోంది.

పాన్‌ కార్డును కూడా ఆధార్‌తో

పాన్‌ కార్డును కూడా ఆధార్‌తో

ఆధార్‌ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదని తెలిసిందే. పాన్‌ కార్డును కూడా ఆధార్‌తో లింక్‌చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది.

బ్యాంకు అకౌంట్లకు

బ్యాంకు అకౌంట్లకు

బ్యాంకు అకౌంట్లకు ఈ ఏడాది చివరికల్లా ఆధార్‌లను లింక్‌ చేసుకోవాలని, లేనిపక్షంలో ఆ అకౌంట్లు బ్లాక్‌ అవుతాయిన హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ ఈ యాప్‌ను తీసుకురావడం విశేషం.

Best Mobiles in India

English summary
UIDAI Launches mAadhaar, An App That Lets You Carry Aadhaar On Mobile Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X