ఆండ్రాయిడ్ ఆటో అంటే ఏంటి..?

Written By:

చెక్కలతో హెలికాఫ్టర్రెండు సంవత్సరాల క్రితం గూగుల్ అనౌన్స్ చేసిన ఆండ్రాయిడ్ ఆటో యాప్ ఇప్పుడు భారత్‌తో పాటు 17 ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. "Full speed ahead. #AndroidAuto is now available in 18 new countries" అంటూ గూగుల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ అనౌన్స్‌మెంట్‌ను విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ ఆటో అంటే ఏంటి..?

Read More : మోటరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది..!


Android Auto అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ ఆటో అనేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్ ప్రొజెక్షన్. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లోని ముఖ్యైమైన యాప్స్‌ను కార్ స్ర్కీన్ పైకి తీసుకువస్తుంది. డ్రైవింగ్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌తో పనిలేకుండా నేరుగా తమ కారులోని డాష్ బోర్డ్ ద్వారానే ఇంటర్నెట్‌, మ్యూజిక్, మ్యాప్స్, యాప్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, జిపిఎస్ ట్రాకింగ్ వంటి అనేక అంశాలను యాక్సిస్ చేసుకోవచ్చు.

Read More : ల్యాప్‌టాప్ అంటే ఇదే!

Android Auto యాప్‌ను ఎలా పొందాలి..?

ఆండ్రాయిడ్ ఆటో యాప్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వాలంటే తప్పనిసరిగా మీ డివైస్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ లేదా ఆపై వర్షన్ ఓఎస్ పై రన్ అయ్యేదిగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్ ఆటో యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు, మీ స్మార్ట్‌ఫోన్‌ను కారుకు కనెక్ట్ చేసినట్లయితే ఫోన్ కార్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

ఆండ్రాయిడ్ ఆటో అంటే ఏంటి..?

Read More : చెక్కలతో హెలికాఫ్టర్

అద్భుతమైన ఆలోచనలతో అందుబాటులోకి వస్తోన్న యాప్స్ (Apps), స్మార్ట్‌ఫోన్‌లను అసాధారణ పరికరాలుగా తీర్చిదిద్దునున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు అద్బుతాలు సాధించవచ్చన్న కుతూహలాన్ని యాప్స్ మనలో కలిగిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ను చిన్న సైజు కంప్యూటర్‌లా వాడుకుంటున్నాం. యాప్స్ సహాయంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుతాలుగా మార్చవచ్చన్న 6 సరికొత్త విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న అమెజాన్ కైండిల్, కోబో‌ బుక్స్, గూగుల్ ప్లే బుక్స్, ఆల్డికో బుక్‌రీడర్ వంటి యాప్స్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇ-బుకర్ రీడర్‌లా మార్చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

 ఐపీ వెబ్‌క్యామ్ అనే అప్లికేషన్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెబ్ క్యామ్‌లా మార్చుకుని కంప్యూటర్‌కు అనుసంధానించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫిట్, రన్ కీపర్ - జీపీఎస్ ట్రాక్ రన్ వాక్, స్ట్రావా రన్నింగ్ అండ్ సైక్లింగ్ జీపీఎస్, ఇన్‌స్టెంట్ హార్ట్ రేట్ వంటి ఫీచర్ల సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిట్నెస్ ట్రాకర్‌లా మార్చుకోవచ్చు.

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

 గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ట్యూన్ ఇన్ రేడియో యాప్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రేడియోలా మార్చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న స్పాటిఫై మ్యూజిక్, ఆర్డియో మ్యూజిక్, స్మార్ట్ ఐఆర్ రిమోట్ - ఎనీ మోట్, వీఎల్‌సీ మొబైల్ రిమోట్ ఫర్ పీసీ & మ్యాక్, టీమ్ వ్యూవర్ ఫర్రి మోట్ కంట్రోల్, ఐఎఫ్ బై ఐఎఫ్ టీటీటీ వంటి యాప్స్ సహాయంతో డ రిమోట్ కంట్రోల్ లా వాడుకోవచ్చు.

ఆండ్రాయిడ్ పోన్ అరచేతిలో ఉంటే..?

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫర్ టాబ్లెట్, గూగుల్ డాక్స్, జోహో రైటర్, ఐఏ రైటర్, జోటర్ ప్యాడ్ (రైటర్) వంటి యాప్స్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వర్డ్ ప్యాడ్‌లా ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What is Android Auto and How Indians Can Use it?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot