వాట్సప్ నుంచి కొత్త ఫీచర్!

By: Madhavi Lagishetty

వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపై పొరపాటున...లేదా తొందరపడి పంపిన వాట్సప్ సందేశాలను ఉపసంహరించుకోవచ్చు. రీకాల్ పేరుతో వాట్సప్ అందించే ఈ సదుపాయంలో...యూజర్లు తాము పంపిన వాట్సప్ మెసేజ్లను ఐదు నిమిషాల్లోనే ఉపసంహరించుకోవచ్చు. మెసేజ్లో తప్పులను సరిదిద్దుకునుందకు...వేరే నెంబర్ కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఈ రీకాలు ఎంతో ఉపయోగపడుతుంది.

వాట్సప్ నుంచి కొత్త ఫీచర్!

త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వాట్సప్ సంస్థ తెలిపింది. వాట్సప్ బీటా వెర్షన్ లో పంపిన మెసేజ్లను వినియోగదారులు ఐదు నిమిషాల్లోనే తీసివేయవచ్చు. అయితే ప్రస్తుతానికి యూజర్ తాను తాజాగా పంపిన సందేశాన్ని మాత్రమే నిలిపివేసే అవకాశం ఉంది.

గతంలో పంపిన మెసేజ్లను నిలిపివేయడానికి వీలు లేదు. ఈ మెయిల్ మెసేజ్ల విషయంలోనూ మెసేజ్ల ఉపసంహరణకు అవకాశమిచ్చే దిశగా గూగుల్ సంస్థ కసరత్తు చేస్తోంది.

అయితే వాట్సప్ యొక్క ఆండ్రాయిడ్ మరియు Ios రెండింటిలోనూ ఫీచర్ అందుబాటులో ఉంటుందా అనేది దానిపై ఇంకా స్పష్టత లేదు.

శుభవార్త : మొబైల్ కాల్ ధరలు అసలు ఉండవు, భగ్గుమన్న టెల్కోలు !

Read more about:
English summary
At least once in our life, we have regretted the texts sent in a drunken stupor. Unfortunately, when you realize the mistake, it is too late as there is no way to unsend the texts.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot