Home
Apps

ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాట్సాప్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది.

By Sivanjaneyulu Bommu

వాట్సాప్ ఎట్టకేలకు తన ఆండ్రాయిడ్ వర్షన్ యూజర్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ బేటా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో నమోదైన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ v2.16.316 ఆ తరువాత వచ్చిన వాట్సాప్ బేటా వర్షన్‌లలో పనిచేస్తోంది.

Read More : కొత్త ఫోన్‌ల పై Amazon, Flipkart డిస్కౌంట్లు

వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా..

వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా..

ఈ సరికొత్త వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సాప్ కాల్స్ టాబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకునే క్రమంలో డైలర్ ఐకాన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది. 

వీడియో కాల్‌ను ఎంపిక..

వీడియో కాల్‌ను ఎంపిక..

డైలర్ ఐకాన్ పై ప్రెస్ చేయగానే వీడియో లేదా వాయిస్ కాల్ అని అడుగుతుంది. వీడియో కాల్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా కాల్ వెళుతుంది. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవతలి వ్యక్తులు కూడా..

అవతలి వ్యక్తులు కూడా..

మీరు వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తులు కూడా వాట్సాప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉండాలి. అంటే వాళ్లు కూడా ఆండ్రాయిడ్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్ లో నమోదై ఉండాలి.

వాట్సాప్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో..

వాట్సాప్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో..

వాట్సాప్ వీడియో కాలింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ముందుగా వాట్సాప్ బేటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ..

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ..

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వాట్సాప్ బేటా వర్షన్ లింక్‌లను పొందవచ్చు. అలా కాకుండా APK Mirror వెబ్‌సైట్ ద్వారా కూడా లేటెస్ట్ (v3.16.318) వాట్సాప్ బేటా వర్షన్‌లను పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
WhatsApp for Android Starts Getting Video Calling Feature. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X