గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్ అందుకోబోతున్న ఆండ్రాయిడ్ యూజర్లు

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

By Anil
|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. అలాంటి యాప్ యూజర్లకు ఈ మధ్య షాకులిస్తూ పోతోంది. .ఈ నేపథ్యంలో దిగ్గజం వాట్సాప్‌, సెర్చ్ఇంజన్ దిగ్గజం గూగుల్‌తో జతకట్టింది. ఈ భాగస్వామ్యం ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఒక గుడ్‌న్యూస్‌ తో పాటు మరో బ్యాడ్‌న్యూస్‌ను అందిస్తోంది.

గుడ్‌న్యూస్ విషయానికి వస్తే ....

గుడ్‌న్యూస్ విషయానికి వస్తే ....

గూగుల్‌ డ్రైవ్‌లోని వాట్సాప్‌ బ్యాకప్‌లు, యూజర్ల క్లౌడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌ను అసలు దొంగలించలేదని తెలిసింది. గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌లో మీ వాట్సాప్‌ డేటా స్టోరేజ్‌ స్పేస్‌ను కౌంట్‌ చేయరని వాట్సాప్‌ తెలిపింది.

బ్యాడ్‌న్యూస్‌ విషయానికి వస్తే ....

బ్యాడ్‌న్యూస్‌ విషయానికి వస్తే ....

ఒక వేళా ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు గూగుల్‌ డ్రైవ్‌ అప్‌డేట్‌ చేయకపోతే మాత్రం, వాట్సాప్‌ బ్యాకప్‌లన్నీ ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది . ఆటో-డిలీట్‌ ఆప్షన్‌ నవంబర్‌ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. మాన్యువల్‌ బ్యాకప్‌ ద్వారానే మీ ఫైల్స్‌ను, మెసేజ్‌లను సురక్షితంగా ఉంచుకోవాలి.

అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌....

అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌....

మీ చాట్స్‌ను అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌ చేసుకోవాలి'' అని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ యూజర్లకు సూచించింది.

ఇందుకోసం.....

ఇందుకోసం.....

ఇందుకోసం సెట్టింగ్స్‌కు వెళ్లి, చాట్‌, చాట్‌బ్యాకప్‌ను క్లిక్‌ చేయాలి.

డేటా బ్యాకప్ల కోసం WiFi....

డేటా బ్యాకప్ల కోసం WiFi....

అన్ని డేటా బ్యాకప్ల కోసం WiFi రికమెండ్ చేయబడుతుంది .

ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు.....

ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు.....

ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు, కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను సెట్టింగ్‌ చేసుకోవడంతో పాటు పాత ఫోన్‌లోని చాట్లను బ్యాకప్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌కు చాట్‌ డేటా అంతా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

ఈ విషయాలపై ఇప్పటికే గూగుల్‌.......

ఈ విషయాలపై ఇప్పటికే గూగుల్‌.......

గూగుల్‌ డ్రైవ్‌కు వాట్సాప్‌ అకౌంట్లతో లింక్‌ అయి ఉన్న ఖాతాదారులందరికీ సమాచారం అందజేస్తుంది. అయితే యూజర్లెప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకునే వాట్సాప్‌ చాట్‌లు, మెసేజ్‌లు ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ కాదు.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp backups will no longer count against Google Drive storage.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X