వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చు

|

ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వారు ప్రతిరోజూ టెక్స్ట్ ద్వారా మెసేజ్ లను పంపడానికి ఈ చాట్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ యాప్ కు మరిన్ని ఫీచర్లను తీసుకురావడాన్ని వాట్సాప్ ప్రయత్నిస్తున్నది.

వాట్సాప్

వాట్సాప్ మొదట బీటా మోడ్‌లో ఒక ఫీచర్‌ను రూపొందిస్తుంది. ఆతరువాత ఆ ఫీచర్ యొక్క స్థిరమైన వెర్షన్ అందుబాటులోకి వస్తుంది. చాట్ యాప్ ఇప్పుడు అనేక క్రొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్ లలో కొన్ని ఇప్పటికే యాప్ యొక్క బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. 2019 సంవత్సరం ముగుస్తున్నందున కొత్త సంవత్సరం 2020లో మీరు వాట్సాప్‌లో చూడబోయే కొన్ని ముఖ్యమైన వాట్సాప్ ఫీచర్ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఓపెన్ సేల్స్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Realme X2 సేల్స్ఓపెన్ సేల్స్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Realme X2 సేల్స్

డార్క్ మోడ్
 

డార్క్ మోడ్

వాట్సాప్ కోసం డార్క్ మోడ్ ఫీచర్ చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది మొదటిసారిగా iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్ మొదట తక్కువ సంఖ్యలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికీ కొన్ని క్లిష్టమైన అంశాలను కోల్పోతున్నందున ఇది ఇప్పటికి కేవలం బీటా ప్రయోగం మాత్రమే.

 

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదికగ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదిక

డార్క్ మోడ్

డార్క్ మోడ్ యొక్క ఫీచర్ సిద్ధంగా ఉంది కాని స్టేటస్ అప్డేట్ల సెల్, సెట్టింగుల క్రింద ఉన్న ప్రొఫైల్ సెల్, కాంటాక్ట్స్ మరియు స్టోరేజ్ జాబితా సెల్ మరియు బ్యాకప్ విభాగం క్రింద ఉన్న సెల్ వంటి అంశాలను కోల్పోతుంది. కాంటాక్ట్స్ సమాచారంలోని ఫోన్ నంబర్, అబౌట్, వ్యాపార వివరాల సెల్ కూడా ఇప్పుడు క్రియారహితంగా కనిపిస్తున్నాయి. రాబోయే కొత్త సంవత్సరంలో iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ యొక్క స్థిరమైన సంస్కరణను మీరు ఆశించవచ్చు.

 

 

వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ వచ్చిందా.... జాగ్రత్త....వాట్సాప్ లో ఇలాంటి మెసేజ్ వచ్చిందా.... జాగ్రత్త....

ఐప్యాడ్ కోసం వాట్సాప్

ఐప్యాడ్ కోసం వాట్సాప్

డెస్క్‌టాప్‌లో ఆండ్రాయిడ్‌లో మరియు ఐఫోన్‌లో కూడా వాట్సాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఐప్యాడ్‌కు మాత్రం ఈ వాట్సాప్ యాప్ మద్దతు ఇప్పటికీ లేదు. ఐప్యాడ్‌లో వాట్సాప్ చాట్ యాప్ ను ఉపయోగించడం కుదరదు. మీరు ఐప్యాడ్‌లోని ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్‌లోడ్ చేస్తే మీరు యాప్ యొక్క ఐఫోన్ వెర్షన్‌ను పొందుతారు.

 

జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....జియోను మించిన BSNL న్యూ ఇయర్స్ ఆఫర్స్....

ఐప్యాడ్

ఇప్పుడు ఐప్యాడ్ కోసం వాట్సాప్ మద్దతుపై చాట్ యాప్ పనిచేస్తున్నందున ఐప్యాడ్ వినియోగదారులకు ఈ సమస్య త్వరలో ముగుస్తుంది. ఈ సందర్భంలో అధికారికంగా ఏమీ ప్రకటించబడలేదు కాని ఈ సారి ఈ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోందని మరియు త్వరలో దీన్ని ప్రారంభించవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫీచర్ ను 2020 సంవత్సరంలో ఆశించవచ్చు. ఐప్యాడ్ కోసం వాట్సాప్ మామూలుగా ఉన్న దాని కంటే ఏమి భిన్నంగా ఉండదు.

 

గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్గూగుల్ యాప్స్ లకు పోటీగా హువాయి యాప్స్

బ్లాక్ చేయబడిన కాంటాక్ట్ నోటీసు

బ్లాక్ చేయబడిన కాంటాక్ట్ నోటీసు

ఇప్పుడు వాట్సాప్ మరోక ఉపయోగకరమైన ఫీచర్‌పై కూడా పనిచేస్తున్నట్లు గుర్తించబడింది. ఇది వినియోగదారులు వారు బ్లాక్ చేయబడిన కాంటాక్ట్ ను అన్‌లాక్ చేయడానికి ఒక-ట్యాప్ యాక్సిస్ ను ఇస్తుంది. వినియోగదారులు బ్లాక్ చేయబడిన కాంటాక్ట్ నోటీసు ఫీచర్ ను ప్రారంభించినప్పుడు వారు కాంటాక్ట్ ను బ్లాక్ చేసిన ప్రతిసారీ వాట్సాప్ చాట్ విండోలో ఒక బబుల్‌ను చూపుతుంది. ఇది కాంటాక్ట్ ను అన్‌బ్లాక్ చేయడానికి వన్-ట్యాప్ యాక్సెస్ ఇస్తుంది. వినియోగదారులు కాంటాక్ట్ ను అన్‌బ్లాక్ చేయాలనుకున్నప్పుడు చాట్ యాప్ ఇలాంటి మెసేజ్ చూపుతుంది. ఈ ఫీచర్ 2020 నాటికి వచ్చే అవకాశం ఉంది.

 

ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACERఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

డిలీట్ మెసేజ్ ఫీచర్

డిలీట్ మెసేజ్ ఫీచర్

వాట్సాప్ కొత్తగా డిలీట్ మెసేజ్ ఫీచర్‌పై కూడా పనిచేస్తుందని చెప్పబడింది. ఇది నిర్ణీత కాల వ్యవధి తర్వాత మెసేజ్ లను ఆటొమ్యాటిక్ గా తొలగిస్తుంది. ఈ ఫీచర్ ప్రైవేట్ చాట్‌లతో పాటు గ్రూప్ చాట్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Expected New Features in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X