Home
Apps

వాట్సప్‌ vs వాట్సప్ బిజినెస్‌, ఆరు కొత్త ఫీచర్లు ఇవే..

వాట్సప్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న తరుణంలో దానికి తోడుగా వాట్సప్ బిజినెస్ వచ్చింది.

By Hazarath

వాట్సప్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న తరుణంలో దానికి తోడుగా వాట్సప్ బిజినెస్ వచ్చింది. ఇది రెగ్యులర్‌గా వాడే వాట్సప్ కన్నా ఢిపరెంట్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. తమ కష్టమర్లను కమ్యూనికేట్ చేయడానికి ఈ వాట్సప్ బిజినెస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాట్సప్‌లో లేని కొన్ని రకాల ఫీచర్లతో వాట్సప్ బిజినెస్ వచ్చింది. మరో అవేంటో ఓ లుక్కేయండి.

ల్యాండ్‌లైన్ యాడ్

ల్యాండ్‌లైన్ యాడ్

వాట్సప్ బిజినెస్‌లో ల్యాండ్‌లైన్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో ఈ ఫీచర్ లేదు. ఎక్కువ మంది వ్యాపారస్తులు ల్యాండ్‌లైన్ నంబర్ యూజ్ చేస్తుండటంతో ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది.

ఆటో రిప్లైస్

ఆటో రిప్లైస్

మీరు వాట్సప్ బిజినెస్‌లో ఆటో రిప్లై ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. బిజీగా ఉండి అవతలి వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రిప్లై సెట్ చేసుకోవచ్చు.

స్టాటిస్టిక్స్

స్టాటిస్టిక్స్

వాట్సప్ బిజినెస్‌లో మీకు వచ్చిన అలాగే మీరు పంపిన మొత్తం మెసేజ్‌లను స్టాటిస్టిక్స్ రూపంలో తెలుసుకోవచ్చు.

బిజినెస్ టైప్

బిజినెస్ టైప్

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఇందులో లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

గ్రీన్ టిక్

గ్రీన్ టిక్

ఇంతకుముందు వాట్సప్ లో మీరు పంపిన మెసేజ్‌లు అవతలి వారు చదివారడానికి గుర్తుగా బ్లూ ట్రిక్స్ వచ్చేవి. కాని వాట్సప్ బిజినెస్‌లో మీ ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది.

లోగో

లోగో

బిజినెస్ వాట్సప్ లోగో ఉంటుందో తెలుసా..బి ఆకారంలో ఉంటుంది. అలాగే ఇందులో మైనస్ కూడా ఉంది. ఈ బిజినెస్ వాట్సప్‌లో రెండు వాట్సప్‌లను ఒకేసారి వాడలేరు. కాని వాట్సప్‌లో ఆ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్లో రెండు నంబర్లు వాడాల్సిందే.

 

 

Best Mobiles in India

English summary
WhatsApp for business vs WhatsApp: 6 new ‘features Read more news At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X