Home
Apps

Whatsappలో కొత్త అప్ డేట్

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించడానికి రెడీ అయింది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించడానికి రెడీ అయింది.గతంలో వాట్సాప్ image preview అనే అప్ డేట్ ను తెచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు అలాంటిదే video preview అనే కొత్త అప్ డేట్ ను యూజర్ల కోసం తీసుకొచ్చింది.

యూజర్లు వారికీ వచ్చిన వీడియోలను....

యూజర్లు వారికీ వచ్చిన వీడియోలను....

ఈ కొత్త అప్‌డేట్ కారణంగా యూజర్లు వారికీ వచ్చిన వీడియోలను నోటిఫికేషన్‌లో చూసుకునే వీలుంటుంది. ఇప్పటివరకు మెసేజ్ పంపిన వ్యక్తి, దాని చిన్న ప్రీవ్యూ మాత్రమే కనిపించేది. ఆ వీడియో చూడటానికి కచ్చితంగా యాప్‌లోకి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో వీడియోలను కూడా నోటిఫికేషన్‌లోనే చూసే అవకాశం కలుగుతుంది.

 

 

WABetaInfo ట్వీట్ చేసింది....

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. బీటాలో 2.18.102.5 వర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్నవాళ్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మిగతావారికి అప్‌డేట్ త్వరలో అందుబాటులోకి వస్తుంది అని WABetaInfo ట్వీట్ చేసింది.

 కొత్త ఫీచర్ ద్వారా...

కొత్త ఫీచర్ ద్వారా...

ఈ కొత్త ఫీచర్ ద్వారా నోటిఫికేషన్ బార్‌లోనే వీడియో ప్లే చేయొచ్చు. అంటే ఫోన్ లాక్‌లో ఉన్నా నోటిఫికేషన్‌పై క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp to get new video preview feature to let you view them from notification: Here's how it will work.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X