వాట్సప్‌లో ఈ ఎమోజీ చాలా డేంజర్, అసభ్యకరమంటూ నోటీసులు

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ ఇప్పుడు చిక్కులో పడింది. కొన్ని పదాల్లో చెప్పే భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. వాట్సాప్‌లో అలాంటి కొన్ని వందలాది ఎమోజీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాట్సప్ గ్రూపులో ఓ చిహ్నం అసభ్యకరంగా ఉందంటూ ఢిల్లీ న్యాయవాది వాట్సప్‌కు నోటీసులు పంపారు. మరి ఆ ఎమోజీపై ఓ లుక్కేయండి.

వాట్సప్ నుంచి మీ డేటాను కాపాడుకోండి, సింపుల్ ట్రిక్స్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మధ్య వేలు ఎమోజీ

వాట్సప్‌లోని మధ్య వేలు ఎమోజీ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వాట్సప్‌ను చిక్కుల్లో పడేస్తోంది.

అసభ్యకర సందేశంగా..

ఆ ఎమోజీ అసభ్యకర సందేశంగాను, అశ్లీలమైనదిగాను, హానికరంగాను ఉందని దాన్ని వెంటనే తొలగించాలని ఢిల్లీ న్యాయవాది గుర్మీత్ సింగ్ వాట్సప్‌కు తాజా నోటీసులు పంపారు.

354 ,509 సెక్షన్ల ప్రకారం..

భారతీయ శిక్షా స్మృతిలోని 354 ,509 సెక్షన్ల ప్రకారం, ఎవరైనా అశ్లీలమైన, అప్రియమైన, అశ్లీల సంజ్ఞల వాడకం చట్టవిరుద్ధమన్నారు.

15 రోజులలోపు..

15 రోజులలోపు అభ్యంతరకరంగా ఉన్న మిడిల్‌ ఫింగర్‌ చిహ్నాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే క్రిమినల్‌, సివిల్‌ కేసు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వాట్సప్ ఎమోజీలు, వాటి అర్థాలు

వాట్సప్‌లో మనం విరివిగా వాడే ఎమోజీలు, వాటి అర్థాలను తెలుసుకోండి.

వాట్సప్ ఎమోజీలు, వాటి అర్థాలు

వాట్సప్‌లో మనం విరివిగా వాడే ఎమోజీలు, వాటి అర్థాలను తెలుసుకోండి.

వాట్సప్ ఎమోజీలు, వాటి అర్థాలు

వాట్సప్‌లో మనం విరివిగా వాడే ఎమోజీలు, వాటి అర్థాలను తెలుసుకోండి.

వాట్సప్ ఎమోజీలు, వాటి అర్థాలు

వాట్సప్‌లో మనం విరివిగా వాడే ఎమోజీలు, వాటి అర్థాలను తెలుసుకోండి.

వాట్సప్ ఎమోజీలు, వాటి అర్థాలు

వాట్సప్‌లో మనం విరివిగా వాడే ఎమోజీలు, వాటి అర్థాలను తెలుసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp gets legal notice for 'obscene' middle finger emoji Read more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot