వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్....ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా !

By Madhavi Lagishetty
|

వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ యూజర్ల యొక్క అనుభవాన్ని మెరుగుపరిచే క్రమంలో భాగంగా...2016లో ప్రవేశపెట్టిన ఫీచర్ ను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్ ఫేస్ బుక్ లో ట్యాగింగ్ లాటింది. ఈ ఫీచర్ తర్వలోనే ఐఓఎస్, బీటా సంస్కరణల్లో రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.

 
WhatsApp group mentions will send you notifications soon

అయితే మీరు వాట్సాప్ గ్రూప్ చాట్లో...ఒక వ్యక్తిని ఎలా ట్యాగ్ చేయవచ్చు. గ్రూప్ చాట్ లోపల @ అనే సింబల్ ను టైప్ చేయండి. ఇప్పుడు మీరు ట్యాగ్ చేసే గ్రూప్ సభ్యుల పేర్లను చూపిస్తుంది. మీరు ఎవరితో అయితే చాట్ చేయాలనుకున్నారో వ్యక్తి పేరు మీద నొక్కండి. తర్వాత మెసేజ్ పంపించండి.

 

ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే....సందేశాన్ని ఉద్దేశించిన గ్రూప్ చాట్లో స్పెసిఫిక్ పర్సన్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. లేదా గ్రూప్ లో మీరు ఇప్పటికీ లక్ష్యంగా చేస్తన్న నిర్దిష్ట వ్యక్తిని సెలక్ట్ చేసుకునేటప్పుడు...మిగిలిన మెసేజ్ లను విస్మరించడానికి ఎంచుకుంటాయి.

ఇక నోటిఫికేషన్లు ఇప్పుడు మ్యూట్ చాట్ లో కనిపిస్తాయి. అలాగే మెన్షన్స్ ఫీచర్స్ మీరు ఎవరినైనా విస్మరించకూడదు అనే భరోసాను కల్పిస్తుంది. వాట్సాప్ ఫీచర్ పై ఈ ఏడాది రూమర్స్ వచ్చాయి. కానీ ఫీచర్ రావడానికి కొంత సమయం పడుతుంది.

వాట్సాప్ గూగుల్ డ్రైవర్, icould, మైక్రోసాఫ్ట్ యొక్క వన్ డ్రైవ్ వంటి థర్డ్ పార్టీ యాప్స నుంచి టెక్ట్స్ ( బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్)వాటా pdfలు డాక్స్ అలాగై ఫైళ్లను ఫార్మాట్ చేసే కెపాసిటీ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

డేటా అవసరం లేకుండానే ఛాటింగ్, పేమెంట్స్ చేసుకోవచ్చుడేటా అవసరం లేకుండానే ఛాటింగ్, పేమెంట్స్ చేసుకోవచ్చు

మీరు వాట్సాప్ లోని చాలా గ్రూపుల్లో మెంబర్ గా ఉన్నట్లయితే...చాలా మంది మాట్లాడటానికి యాక్టివ్ గా ఉన్నట్లయితే...ఈ ఫీచర్ విలువ మీకు తెలుస్తుంది. మీరు మీకోసం ఉద్దేశించిన ఏ సంబాషణను కోల్పోయే ఛాన్స్ ఉండదు.

కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ యాప్ ఒక వరంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యమైన సంభాషణలు మరియు మెసేజ్ లను వదిలివేయడానికి దారితీసే పెద్ద గ్రూపులను మ్యూట్ చేయడం సర్వసాధారణం. ఈ ఫీచర్ తో మీరు మెసేజ్ లను దాటవేయవచ్చు.

ఈమధ్యే, వాట్సాప్ గ్రూప్స్ కోసం అనేక కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ముఖ్యంగా చాలా గ్రూప్ అడ్మిన్స్ కు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తోంది. గ్రూప్ అడ్మిన్స్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్స్ ను క్రియేట్ చేసి...సంభాషణలను పరిమితం చేసే ముక్యమైన ప్రకటన ఉన్నపుడు మాత్రమే సభ్యులను సంప్రదించడానికి అనుమతించే ఫీచర్ తో తాజాగా బీటా సంస్కరణలు అందుబాటులోకి వచ్చాయి.

Best Mobiles in India

Read more about:
English summary
On WhatsApp, you might have muted several groups as it could be annoying to receive group notifications all the time, especially when you are busy. In that case, you might miss out on some important conversations and messages too. This new feature in testing will notify you when you are mentioned in a group.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X