WhatsApp హిడెన్ ఫీచర్ యొక్క పూర్తి సమాచారం

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా వాట్సాప్ నిలిచింది. ఈ యాప్ ఇటీవల 2 బిలియన్ క్రియాశీల వినియోగదారులను దాటింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది వినియోగదారులను తమలో చేర్చుకోవాలని యోచిస్తోంది.

వాట్సాప్ ప్రైవసీ

వాట్సాప్ ప్రైవసీ

మృదువైన మరియు మరపురాని బ్రౌజింగ్ అనుభవాన్ని నిర్ధారించడానికి ఫేస్బుక్ యాజమాన్యంలోని ఈ వాట్సాప్ యాప్ కొత్త అప్ డేట్ లను రూపొందిస్తుంది. కొత్త అప్ డేట్ లో భాగంగా ప్రైవసీ యొక్క ప్రమాణాలను మరింత మెరుగ్గా అందిస్తుంది.

 

Rs.35,000 ధరల లోపు ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌లుRs.35,000 ధరల లోపు ఉత్మమమైన స్మార్ట్‌ఫోన్‌లు

బ్లూ టిక్ ఫీచర్‌

బ్లూ టిక్ ఫీచర్‌

ఇంతకుముందు వాట్సాప్ బ్లూ టిక్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ కారణంగా మెసేజ్ ను పంపినవారికి రిసీవర్ తను పంపిన మెసేజ్ ను చూశారా లేదా అని తెలుసుకోవడానికి వీలు కల్పించింది. అయితే బ్లూ టిక్ ఫీచర్‌లో ఒక లొసుగు ఉంది. బ్లూ టిక్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా మెసేజ్ ను చదివారా లేదా అని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అలాగే పంపినవారు తాము పంపిన మెసేజ్ లు చదవబడుతున్నాయో లేదో రిసీవర్‌కు కూడా తెలియదు.

 

 

Rs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియోRs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియో

హిడెన్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా?

హిడెన్ ఫీచర్ ను ప్రారంభించడం ఎలా?

బ్లూ టిక్స్ ఫీచర్‌ను 2014 లో వాట్సాప్ విడుదల చేసింది. ఇది ఒకసారి డిసేబుల్ అయినప్పుడు వ్యక్తిగత చాట్‌లలోని వాట్సాప్ టెక్ష్ట్స్ మరియు మీడియా ఫైళ్ళలో వర్తించబడుతుంది. హిడెన్ ఫీచర్ ను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులు పాటించవలసిన దశలు కింద వివరంగా ఉన్నాయి.

*** మొదటగా వినియోగదారులు సెట్టింగుల ఎంపికను ఎంచుకోవాలి.

*** సెట్టింగులలోని ప్రైవసీ ట్యాబ్‌పై నొక్కండి మరియు అందులోని రీడ్ రిసిప్ట్ శీర్షిక మధ్య టోగుల్ చేయాలి.

*** ఈ ఎంపికను ఎంచుకుంటే కనుక వినియోగదారులు నిరాకరణను పొందుతారు. ఇది "మీరు చదివిన రిసిప్ట్ లను ఆపివేస్తే, మీరు ఇతర వ్యక్తుల నుండి చదివిన రిసిప్ట్ లను చూడలేరు.

*** గ్రూప్ చాట్‌ల కోసం రీడ్ రిసిప్ట్ లు ఎల్లప్పుడూ సెట్ చేయబడతాయి. ఈ ఎంపికతో వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో రీడ్ రిసిప్ట్ ల ఎంపికలు పనిచేయవు అని గుర్తు చేస్తుంది.

 

 

Tata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులుTata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులు

 

వాయిస్ నోట్స్ ఆపివేయబడిన బ్లూ టిక్ ఫీచర్ మద్దతు ఇవ్వదు

వాయిస్ నోట్స్ ఆపివేయబడిన బ్లూ టిక్ ఫీచర్ మద్దతు ఇవ్వదు

వాట్సాప్ యూజర్లు తమ రీడ్ రిసిప్ట్ లను ఆపివేసిన తర్వాత వ్యక్తిగత చాట్‌ల ద్వారా పంపిన వాయిస్ నోట్స్ బ్లూ టిక్స్ ఆఫ్ చేయబడిన ఫీచర్ కు మద్దతు ఇవ్వవు. దీని అర్థం పంపినవారు వాయిస్ చాట్‌లను పంపుతున్న ప్రతిసారీ వారు బ్లూ టిక్‌ను రిసీవర్‌కు చేరుకున్న తర్వాత చూడగలరు. అయితే రిసీవర్ వాయిస్ ఓవర్ మెసేజ్ ను విన్న తర్వాతే బ్లూ టిక్ చూపబడుతుంది. అలాగే మీరు వాయిస్ క్లిప్ మెసేజ్ ను ఎక్కువసేపు నొక్కి, సమాచారం ట్యాబ్‌లో టోగుల్ చేసి, అది చదివిన నిర్దిష్ట సమయాన్ని తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Hidden Feature: All You Need to Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X