Home
Apps

WhatsApp కొత్త అప్‌డేట్!! యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ వివరాలు ఇవే!!!

వాట్సాప్ వాల్‌పేపర్‌లలో ఇప్పుడు కొత్తగా అనేక ట్వీక్‌లను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల యొక్క సరికొత్త బీటా వెర్షన్ లో ఉసాగ్యుయున్ అనే కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను జతచేస్తోంది. ఈ యానిమేటెడ్ కొత్త స్టిక్కర్ ప్యాక్ యొక్క పరిమాణం 3.5MB వరకు ఉంటుంది. వేర్వేరు చాట్‌లలో వాల్‌పేపర్‌లను మార్చగల సామర్థ్యాన్ని తీసుకురావడానికి వాట్సాప్ పనిచేస్తున్నట్లు ఇంతకు ముందే తెలిపింది. వాట్సాప్ డిమ్మింగ్ అనే కొత్త ఎంపికను కూడా తీసుకురావడానికి కృషి చేస్తున్నది. మీ ఫోన్ వాల్‌పేపర్‌ యొక్క అస్పష్టతను మార్చడానికి ఈ కొత్త ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉన్నందున దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

WhatsApp  Introduced New Animated Sticker Pack

వాట్సాప్ యానిమేటెడ్ కొత్త స్టిక్కర్ ప్యాక్ పూర్తి వివరాలు

వాట్సాప్ యాప్ యొక్క ఆండ్రాయిడ్ సరికొత్త వాట్సాప్ 2.20.200.6 బీటాలోని డిఫాల్ట్ స్టిక్కర్ జాబితాలో కంపెనీ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను జోడించినట్లు WABetaInfo తెలిపింది. ఉసాగ్యుయున్ పేరుతో విడుదలైన కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను క్వాన్ ఇంక్ సృష్టించింది. ఇది యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్. ఈ ఫీచర్ ఇటీవల బీటాలో కూడా గుర్తించబడింది. ఈ ప్యాక్ తెలుపు కార్టూన్ పాత్రను కలిగి ఉంది. ఇది ఆనందం, ఆందోళన, విచారం, ప్రేమ వంటి మరెన్నో భావాలను వర్ణిస్తు లభిస్తుంది.

WhatsApp  Introduced New Animated Sticker Pack

వాట్సాప్ వాల్‌పేపర్ డిమ్మింగ్ ఫీచర్‌

ఆండ్రాయిడ్ 2.20.200.6 బీటా వెర్షన్ వాట్సాప్ లో 3.5MB పరిమాణంలో లభించే స్టిక్కర్ ప్యాక్ కొత్త వాల్‌పేపర్ డిమ్మింగ్ ఫీచర్‌ను కూడా అదనంగా అందిస్తుంది. ఇది ప్రత్యేకంగా యూజర్ ప్రాధాన్యత ఆధారంగా కలర్ టోన్‌ను కూడా మారుస్తుందని ట్రాకర్ పేర్కొన్నాడు. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ స్క్రీన్ దిగువన 'వాల్‌పేపర్ డిమ్మింగ్' టోగుల్ కనిపిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp Introduced New Animated Sticker Pack
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X