ఐవోఎస్‌లో వాట్సప్ సరికొత్త ఫీచర్లివిగో...

|

వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ తో మార్కెట్లో సంచలనాలుకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా అటు ఆండ్రాయిడ్ లోనూ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా వాట్సప్ తిరుగులేని సోషల్ మెసేజింగ్ యాప్ గా పేరు పొందింది. అయితే ఐఓఎస్ కోసం సరికొత్త ఫీచర్ తో మీ ముందుకు వచ్చింది వాట్సప్. ఐఓఎస్ 2.18.60లో అప్ డేట్ లో వాట్సప్ నుంచి "రిక్వెస్ట్ రిపోర్ట్" ఆప్షన్ లభిస్తోంది.

 

భారీ ఫీచర్లతో దిగ్గజాలను వెక్కిరిస్తున్న Lenovo Z5, జూన్ 5న ముహూర్తంభారీ ఫీచర్లతో దిగ్గజాలను వెక్కిరిస్తున్న Lenovo Z5, జూన్ 5న ముహూర్తం

ఐవోఎస్‌లో వాట్సప్ సరికొత్త ఫీచర్లివిగో...

అలాగే ఈ సరికొత్త ఫీచర్ తో పాటు ఐవోఎస్ యూజర్ల కోసం వాట్సప్ మరో కొత్త సదుపాయాన్ని కల్పించింది. ఇందులో ప్రకారం ఎవరైనా కొత్తగా మిమ్మల్ని గ్రూప్ యాడ్ చేయాలి అనుకుంటే మీ పర్మిషన్ లేకుండా చేయలేరు. మీరు ఐవోఎస్ వర్షన్ 2.18.60 వాడుతుంటే మాత్రం ఈ ఫీచర్ ను చెక్ చేసుకోవచ్చు. ముందుగా సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అనంతరం అకౌంట్ సెట్టింగ్స్, అండ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లి ఒక రిక్వెస్ట్ రిపోర్ట్ చేయండి. అప్పుడు మూడు రోజుల అనంతరం ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని తిరిగి రివోక్ కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వాట్సప్ తయారీదారులు తెలిపారు.

ఐవోఎస్‌లో వాట్సప్ సరికొత్త ఫీచర్లివిగో...

దీంతో పాటు వీడియో కాల్స్, పేమెంట్ ఫీచర్ ను సైతం ఫిక్సప్ చేసుకొని బ్యాకప్ చేసుకునే వీలు సైతం కలిగింది. అంతే కాదు గ్రూప్ వీడియో కాలింగ్ కూడా ఐవోఎస్ వాడకం దారులకు ప్రత్యేకంగా వాట్సప్ అప్డేట్ అందించింది.

Best Mobiles in India

English summary
WhatsApp iOS users get ‘Request Account Info’ feature more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X