వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది

ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లను తీసుకురాడం లేక ఉన్న ఫీచర్లను రీడ

|

ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్లను తీసుకురాడం లేక ఉన్న ఫీచర్లను రీడిజైన్ చేయడం లాంటివి చేస్తూ ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పాత ఫీచర్ అయిన ఆడియో ఫైల్స్ ను రీ డిజైన్ చేస్తోంది.WABetaInfo అందించిన సమాచారం ప్రకారం ఈ ఫీచర్ మీద వాట్సప్ తీవ్రంగా కసరత్తు చేస్తోందని త్వరలో రానుందని తెలుస్తోంది. WhatsApp Android app version 2.19.1.లో ఇది స్పాట్ అయినట్లు కూడా తెలిపింది.

 

ఫ్లిప్‌కార్ట్ నోకియా డేస్ : ఈ ఫోన్ల పై భారీ ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ నోకియా డేస్ : ఈ ఫోన్ల పై భారీ ఆఫర్లు

WABetaInfo రిపోర్ట్

WABetaInfo రిపోర్ట్

WABetaInfo రిపోర్ట్ ప్రకారం ఈ ఆడియో ఫైల్స్ ప్రివ్యూ చూసుకోవచ్చట. అలాగే ఇమేజ్ ని కూడా సెట్ చేసుకోవచ్చట. కాగా ఒకేసారి 30 పైల్స్ వరకు పంపుకునే అవకాశం కూడా ఉందని తెలిపింది.

యూజర్లకి ఈ ఫీచర్ కావాలంటే..

యూజర్లకి ఈ ఫీచర్ కావాలంటే..

బీటావర్సన్ వాడుతున్న యూజర్లు ఈ ఫీచర్ ని పొందవచ్చు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే ఐఓఎస్ ఫ్లాట్ ఫాం మీద ఈ ఫీచర్ వస్తుందా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాత్రం కంపెనీ తెలిపింది.

వీడియో మోడ్
 

వీడియో మోడ్

కాగా లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ లో వచ్చిన వాట్సప్ ఫిక్చర్ ఇన్ ఫిక్చర్ మోడ్ వీడియో ఫీచర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారా YouTube, Facebook, Instagram and Streamable వీడియోలను ఆ సైట్లోకి వెళ్లకుండా నేరుగా వాట్సప్ నుంచే వీక్షించవచ్చు.

ఆటోమేటిక్ ప్లే

ఆటోమేటిక్ ప్లే

ఈ ఫీచర్ ద్వారా మీరు వీడియోని క్లిక్ చేససినట్లయితే నేరుగా మీ వాట్సప్ లోనే ఆ వీడియో ప్లే అవుతుంది. బయటకు వెళ్లాల్సిన పనిలేదు. అలాగే సెండ్ రిసీవ్ లింక్స్ ని కూడా అందుకుంటారు. దీని వల్ల యూజర్లు పని చాలా తేలికవుతుంది.

 

 

ప్రైవేట్ రిప్లై

ప్రైవేట్ రిప్లై

కాగా మరో కొత్త ఫీచర్ ప్రైవేట్ రిప్లయి కూడా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫీచర్ గ్రూప్ చాట్లో ఉన్న వారు నేరుగా అందులోనే ప్రైవేట్ రిప్లయిలో ఛాట్ చేసుకోవచ్చు. నేరుగా వారి కాంటాక్ట్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
WhatsApp is making it easier to send audio files for Android Users more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X