బీటా వెర్షన్ లో వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే!

By Madhavi Lagishetty
|

ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ బీటా వెర్షన్ను వాడుతున్న వినియోగదారులకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బీటా వెర్షన్ కు చెందిన కొత్త అప్ డేట్ను ఇన్ స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్ లభిస్తుంది.

 
బీటా వెర్షన్ లో వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే!

వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 1.2బిలియన్ల యూజర్లతో మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్స్ లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో ఫేస్ బుక్ మెనేజ్ మెంట్ లో మెసేజ్ ఫ్లాట్ ఫాంలో 200మంది యూజర్లకు పైగా ఉన్నారు.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న వినియోగదారుల బేస్ తో వాట్సాప్ యూజర్ అనుభవానికి మరింత మెరుగులు దిద్దడానికి అనేక కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఫ్లాట్ ఫాం యొక్క బీటా వెర్షన్లు కూడా మెసేజింగ్ యాప్ యొక్క స్టేబుల్ వెర్షన్ కు ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లను పొందలేకపోయాయి.

యూజర్ అనుభవాన్ని మెరుగుపరచం కంటే....వాట్సాప్ మెసేజ్ ఫ్లాట్ ఫాంల ద్వారా ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి అనేక కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తోంది. స్నాప్ చాట్ స్టోరీస్ ద్వారా ప్రేరణ పొందిన వాట్సాప్ స్టేటస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఇది ఫ్లాట్ ఫాంకు యాడ్ చేసిన ఫీచర్ కాదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వాట్సాప్ అందుకు అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. వాటిని అధికారికంగా యాడ్ చేశారు. వాటిని చూసినట్లయితే...

డిలీట్ ఫర్ ఎవ్రీవన్....

డిలీట్ ఫర్ ఎవ్రీవన్....

మనం ఎవరికైనా పొరపాటున మెసేజ్ పంపితే వెంటనే దాన్ని డిలీట్ చేసుకునేవ వీలు కల్పించింది. వాట్సాప్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన మార్పులలో ఒకటి. ఈ ఫీచర్ యూజర్లు తప్పుగా పంపిన మెసేజ్ తొలగించడానికి అనుమతిస్తుంది. ఇది పర్సనల్ మరియు గ్రూప్ చాట్స్ కి వర్తిస్తుంది. మెసేజ్ లు, వీడియోలు, ఇమేజ్ లు, ఫైళ్లు మొదలైన అన్ని రకాల ఫైల్స్ ఈ ఫీచర్ ద్వారా రీకాల్ చేసుకోవచ్చు.

షేర్ లైవ్ లొకేషన్...

షేర్ లైవ్ లొకేషన్...

వాట్సాప్ యూజర్లు వారి లైవ్ లొకేషన్ను వారి ఫ్యామిలీ మెంబర్స్ కు, ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. లైవ్ లొకేషన్ రెండు పర్సనల్, గ్రూప్ చాట్స్ లో షేర్ చేయబడుతుంది. మనకు కావాల్సిన వారితో కావలసినంతసేపు లైవ్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే ఏ సమయంలోనైనా సరే షేరింగ్ ఆపివేయవచ్చు. కావల్సినంత టైం టైమర్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు. 15నిమిషాల నుంచి 8గంటల వరకు లైవ్ లొకేషన్ షేర్ చేసుకునే సదుపాయం ఉంది.

వాట్సాప్ ఫర్ బిజినెస్....
 

వాట్సాప్ ఫర్ బిజినెస్....

బిజినెస్ కోసం వాట్సాప్ వినియోగదారులు కమ్యూనికే చేసుకునేందుకు అనుమతించే ఒక స్టాండ్ లోన్ యాప్. వాట్సాప్ ద్వారా ప్రొవైల్స్, బిజినెస్ కు సంబంధించిన ఫైల్స్ చెక్ చేయడం యూజర్లకు ఈజీ అవుతుంది. వెరిఫై చేసిన అకౌంట్స్ గ్రీన్ కలర్ బ్యాడ్జ్ లో వారి పేర్లకు పక్కన ఉన్న వైట్ టిక్ తో ఉంటుంది. వాట్సాప్ ఫర్ బిజినెస్ ఫీచర్లో వినియోగదారులు పంపిన మెసేజ్ లను తొలగించలేరు.

వాట్సాప్ స్టేటస్....

వాట్సాప్ స్టేటస్....

ఈ ఏడాది ప్రారంభించిన వాట్సాప్ స్టేటస్ ఫీచర్...స్నాప్ చాట్ స్టేటస్ ను పోలి ఉంటుంది. కొత్త వాట్సాప్ స్టేటస్ ఫీచర్ మల్టిపుల్ ఫోటోలతోపాటు టెక్ట్స్ స్టేటస్ను కూడా షేర్ చేసుకోవచ్చు. చిన్న వీడియోలతోపాటు టెక్ట్స్ కూడా ఉంటుంది. ఈ స్టేటస్ లు 24గంటల్లోపు ఆటోమెటిగ్గా డిలీట్ అవుతాయి. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ చాలా ప్రజాదరణ పొందింది.

టు-స్టెప్ వెరిఫికేషన్...

టు-స్టెప్ వెరిఫికేషన్...

అడిషనల్ సెక్యూరిటీ ఫీచర్ గా ...వినియోగదారులకు వాట్సాప్ టు స్టెప్ వెరిఫికేషన్ను రెడీ చేసింది. ఈ ఫీచర్ ఒక కొత్త డివైస్ లో యాప్ను మరింత సురక్షితమైన పద్దతిలో ఇన్ స్టాల్ చేసినప్పుడు యూజర్లు తమ నంబర్ను వెరిఫై చేయడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వినియోగదారులకు ఆరు అంకెల పాస్ కోడ్ ను అందించవచ్చు.

రూ.97కే నెలంతా అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్రూ.97కే నెలంతా అపరిమిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

 మీడియా షేరింగ్ లిమిట్ పెంచడం....

మీడియా షేరింగ్ లిమిట్ పెంచడం....

వాట్సాప్ వినియోగదారులు ఒక సమయంలో కేవలం 10ఫోటోలను షేర్ చేసుకునేందుకు అవకాశం ఉండేంది. కానీ ఈ ఏడాది వాటి సంఖ్యను పెంచారు. దాదాపు 30 ఫోటోలను షేర్ చేయవచ్చు. అంతేకాదు 30మీడియా ఫైళ్లను కూగా పంపించేందుకు వీలుంటుంది.

యూట్యూబ్ ప్లేబ్యాక్....

యూట్యూబ్ ప్లేబ్యాక్....

వాట్సాప్ యాప్ లో యూట్యూబ్ వీడియోలను ప్లే చేయడానికి అనుమతించే యాప్ లో భాగంగా యూట్యూబ్ ప్లేబ్యాక్ ను టెస్ట్ చేస్తోంది. యూజర్లు వాట్సాప్ లోపలనే వీడియోలను చూడవచ్చు. వీడియోలను ఫుల్ స్క్రీన్ మోడ్లో లేదా పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్లో చూడవచ్చు.

ఫోటో బండిల్, ఫోటో ఫిల్టర్లు, వీడియో స్ట్రీమింగ్....

ఫోటో బండిల్, ఫోటో ఫిల్టర్లు, వీడియో స్ట్రీమింగ్....

వాట్సాప్ ఫోట్ బండిలింగ్ ఆప్షన్ను తీసుకువచ్చింది. ఇది యూజర్ల ఆల్బమ్ మరియు వీడియోలను పంపడానికి వీలు కల్పిస్తుంది. గ్రూప్ బంచ్ లోకి ఫోటోలతో యాప్ గ్రహీత ఒక బండిల్ రూపంలో లేదా ఒకటి తర్వాత ఒకటి పంపవచ్చు. అన్ని ఇమేజ్ లు ఒకే పేజీతో జాబితా చేయబడతాయి. వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీడియోల స్ట్రీమింగ్...ఇది యూజర్లు ఇతరులకు పంపడానికి ముందు ఒక ఫిల్టర్లను మీడియాకు కలపడానికి వీలుంటంది. అయినప్పటికీ ఫోటో ఫిల్లర్ల ఫీచర్ ఇప్పటివరు ఐఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైంది.

ఐఫోన్ యూజర్లు నైట్ మోడ్ ఫీచర్ ఫోటో గ్రఫి కోసం వాట్సాప్ లో నైడ్ మోడ్ ఫీచర్ను పొందుతారు. అది ఆటోమెటిగ్గా పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్లకు సిరి యూజర్లకు మెసేచ్ చదివేందుకు వీలుంటుంది.

గ్రూప్ అడ్మిన్ కోసం కొత్త ఫీచర్లు.....

గ్రూప్ అడ్మిన్ కోసం కొత్త ఫీచర్లు.....

గ్రూప్ అడ్మిన్స్ అనేక కొత్త సామర్థ్యాలను వాట్సాప్ లో పొందుతారు. ఇతర సభ్యులను ఆకర్షించేందుకు మెసేజ్ లు పంపడానికి వీలుంటుంది. ఇతర సభ్యుల పేరు . ఐకాన్ వంటి గ్రూప్ వివరాలను ఎడిట్ చేయడం నిరోధించవచ్చు.

 చాట్ లో మరింత అనుభవం..

చాట్ లో మరింత అనుభవం..

పిన్ చేసిన చాట్స్ ఫీచర్...యూజర్లు ఇతర సంభాషణలకు మూడు కాంటాక్ట్స్ లను పిన్ చేయడానికి అనుమతిస్తుంది. మల్టిపుల్ కాంటాక్ట్స్ మెసేజ్ లను పంపించే సామార్థ్యాన్నిపొందింది. చాట్ చేయడం అనేది ఎమోజీ సెర్చ్ అయితే యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here are the new features rolled out to WhatsApp in 2017 and those features those have been spotted in the beta versions.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X