వాట్సప్ సరికొత్తగా మీ ముందుకొస్తోంది, వావ్ అనేలా ఇమేజ్ ఫీచర్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్నఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంది.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్నఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూనే ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సప్‌ తీసుకొచ్చేందుకు టెస్ట్‌ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకుముందు కూడా వాట్సప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్‌స్టయిల్‌ నోటిఫికేషన్‌ ఫార్మాట్‌లో దీన్ని తీసుకొస్తోంది.

 

శాంసంగ్ నుంచి మూడు కెమెరాలతో galaxy a7 2018శాంసంగ్ నుంచి మూడు కెమెరాలతో galaxy a7 2018

బీటా ఛానల్‌లో టెస్ట్‌

బీటా ఛానల్‌లో టెస్ట్‌

వాట్సప్‌ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా ఛానల్‌లో టెస్ట్‌ చేశారు. అయితే ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై డివైజ్‌లకు మాత్రమే పనిచేయనుంది.

ఆండ్రాయిడ్‌ పైలకు మాత్రమే

ఆండ్రాయిడ్‌ పైలకు మాత్రమే

నోటిఫికేషన్‌ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ జీఐఎఫ్‌లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్‌ మాత్రమే ఇమేజ్‌ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్‌ పైలకు మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

 ఐఫోన్‌లన్నీ పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్లతోనే..

ఐఫోన్‌లన్నీ పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్లతోనే..

పాత ఐఫోన్‌లన్నీ పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్లతోనే రన్‌ అవుతున్నాయి. దీంతో వాటికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావడం లేదు. ఓరియో వెర్షన్ల బీటాలో కూడా ఈ ఫీచర్‌ కనిపించడం లేదు.

ఆండ్రాయిడ్‌ 9 పై వారికి మాత్రమే..
 

ఆండ్రాయిడ్‌ 9 పై వారికి మాత్రమే..

కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై వారికి మాత్రమే ఈ ఫీచర్‌. అంతేకాక ఆండ్రాయిడ్‌ బీటాలో కొత్త స్టికర్‌ ప్యాక్‌ను బిస్కెట్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది

డిఫాల్ట్‌గా డిసేబుల్‌

డిఫాల్ట్‌గా డిసేబుల్‌

ప్రస్తుతం ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులో లేదు. డిఫాల్ట్‌గా డిసేబుల్‌ అయింది.

బిస్కెట్‌ పాపులర్‌ స్టిక్కర్‌ ప్యాక్‌..

బిస్కెట్‌ పాపులర్‌ స్టిక్కర్‌ ప్యాక్‌..

మెసెంజర్‌లో బిస్కెట్‌ పాపులర్‌ స్టిక్కర్‌ ప్యాక్‌. దీన్నే వాట్సప్‌ కూడా తన యాప్‌లోకి తీసుకురావాలనుకుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Testing New Inline Image Style for Notifications, Biscuit Sticker Pack on Android more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X