వాట్సప్ లో కొత్త అప్ డేట్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం మరో కొత్త అప్ డేట్ ను తీసుకొని రానుంది.'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' అనే ఫీచర్ ను మరింత కొత్తగా అప్ డేట్ చేయనుంది.

'డిలీట్‌' ఆప్షన్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది....

'డిలీట్‌' ఆప్షన్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది....

కొన్ని రోజుల క్రితం 'డిలీట్‌' ఆప్షన్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా మెసేజ్‌ను సెలక్ట్‌ చేసుకుని డిలీట్‌ బటన్‌ నొక్కగానే 'డిలీట్‌ ఫర్‌ మి', 'డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌' అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే...

మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే...

మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే మీ ఫోన్‌లో మాత్రమే మెసేజ్‌ డిలీట్‌ అవుతుంది.

రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే....

రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే....

రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజ్‌ ఎవరికి పంపామో వారికి కూడా కనిపించకుండా పోతుంది.

మెసేజ్‌ పంపిన గంటా 8 నిమిషాల 16 సెకెన్ల వరకే ఈ డిలీట్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది....

మెసేజ్‌ పంపిన గంటా 8 నిమిషాల 16 సెకెన్ల వరకే ఈ డిలీట్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది....

మెసేజ్‌ పంపిన గంటా 8 నిమిషాల 16 సెకెన్ల వరకే ఈ డిలీట్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది. అంటే.. ఈ వ్యవధి దాటితే 'డిలీట్‌ ఫర్‌ మి' ఆప్షన్‌ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాన్ని 13 గంటల 8 నిమిషాల 16 సెకెన్లకు పెంచాలని వాట్సాప్‌ యోచిస్తోంది.

 

 

త్వరలోనే ఈ అప్‌డేట్‌ యూజర్లకు అందుబాటులోకి  రానుంది...

త్వరలోనే ఈ అప్‌డేట్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది...

అతిత్వరలోనే ఈ అప్‌డేట్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని డెవలపర్లు తెలిపారు.

Best Mobiles in India

English summary
WhatsApp updates its 'Delete for everyone' feature with new rules.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X