వాట్సాప్ అలెర్ట్ : ఇంకా ఈ ఫోన్లలో వాట్సప్ సేవలు బంద్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. అలాంటి యాప్ యూజర్లకు ఈ మధ్య షాకులిస్తూ పోతోంది. ఈ మధ్య వాట్సప్ కొన్ని ఫోన్లకు పనిచేయకుండా పోతోంది. ఇప్పటికే బ్లాక్‌ బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌ బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, అంతకంటే పాత వాటికి వాట్సప్‌ పనిచేయడం ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా మరికొన్ని ఫోన్లకు కూడా ఈ సేవలు ఆగిపోనున్నాయి.

మీ ఆధార్ కార్డు పోయిందా..అయితే ఇలా చేయండిమీ ఆధార్ కార్డు పోయిందా..అయితే ఇలా చేయండి

నోకియా ఎస్‌40

నోకియా ఎస్‌40

నోకియా ఎస్‌40 డివైజ్‌లకు వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో పాటు విండోస్ ఫోన్ 7, ఐఫోన్ ఐఓఎస్ 6, నోకియా సింబియాన్ 60లలో మంగళవారం నుంచి వాట్సాప్ పని చేయదు.

Android Gingerbread

Android Gingerbread

Android Gingerbread ఆధారిత స్మార్ట్‌ఫోన్లకు కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్‌ ఆగిపోనుందని వాట్సాప్ తెలిపింది

3.9 మిలియన్‌ మంది యూజర్లు

3.9 మిలియన్‌ మంది యూజర్లు

ఈ జింజర్‌బ్రెడ్‌ లేదా వెర్షన్‌ 2.ఎక్స్‌.ఎక్స్‌ యూజర్లకు తొలుత 2010లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెర్షన్‌ వాడే వారు 3.9 మిలియన్‌ మంది యూజర్లున్నారు. అంటే మొత్తం ఆండ్రాయిడ్‌ యూజర్లలో 0.3 శాతం మంది.

ఐఓఎస్‌7

ఐఓఎస్‌7

ఐఓఎస్ 7 ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్‌లలో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను అందుకోలేవని వాట్సాప్ చెప్పింది. ఈ వెర్షన్ ఫోన్లు వాడేవాళ్లు కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్ కావాలని సూచించింది.ఆండ్రాయిడ్ అయితే కనీసం 4+, ఐఫోన్ అయితే ఐఓఎస్ 7+, విండోస్ అయితే కనీసం 8.1+ వెర్షన్లు ఉండాలని వాట్సాప్ తెలిపింది.

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో వెర్షన్...

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో వెర్షన్...

ఆండ్రాయిడ్ ఓఎస్‌లో వెర్షన్ 2.3.7, అంతకంటే ముందు వెర్షన్లు ఉన్న ఫోన్లలో, ఐఓఎస్ 7, అంతకన్నా ముందు వెర్షన్లు ఉన్న ఐఫోన్లలో 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ పని చేయదని కంపెనీ స్పష్టం చేసింది.

Best Mobiles in India

English summary
WhatsApp user alert! Chat app will not work on these devices in 2019.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X