Home
Apps

వాట్సప్ వెబ్‌లో దాగిన 7 ట్రిక్స్ గురించి తెలుసుకోండి

వాట్సప్ వెబ్..దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ల్యాపీలలో కాని కంప్యూటర్లలో కాని ఈ యాప్ ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తుంటారు.

By Hazarath Aiah

వాట్సప్ వెబ్..దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ల్యాపీలలో కాని కంప్యూటర్లలో కాని ఈ యాప్ ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తుంటారు. మీ ఫోన్ ద్వారా లాగిన్ అయి మీరు ఇక ఫోన్ తో ప్రమేయం లేకుండా సిస్టం ద్వారానే ఛాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగిస్తున్నప్పటికీ దీని షార్ట్ కట్ కీస్ చాలామందికి తెలియడం లేదు. అయితే మీ కోసం కొన్ని వాట్సప్ వెబ్ ట్రిక్స్ ని మేము పరిచయం చేస్తున్నాం. వీటి ద్వారా మీరు మరింత వేగవంతంగా చాట్ చేసేలా ప్రయత్నించండి. మీరు విండోస్ కీ బోర్డు ద్వారానే ఈ షార్ట్ కట్ కీస్ ప్రయత్నించవచ్చు.

కీబోర్డు షార్ట్ కట్స్

కీబోర్డు షార్ట్ కట్స్

మీరు వేగంగా ఛాట్ చేయాలనుకునే వారికి కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ అందుబాటులో ఉన్నాయి.
Ctrl + N: Start new chat
Ctrl + Shift + ]: Next chat
Ctrl + Shift + [: Previous chat
Ctrl + E: Archive chat
Ctrl + Shift + M: Mute chat
Ctrl + Backspace: Delete chat
Ctrl + Shift + U: Mark as unread
Ctrl + Shift + N: Create new group
Ctrl + P: Open profile status

Emojis With a Keyboard

Emojis With a Keyboard

Shift + ;/: Keyని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఎమోజిల్లోకి వెళ్లిపోవచ్చు. ఆ తరువాత Arrow కీలను ఉపయోగించి మీరు వాటిని సెలక్ట్ చేసుకుని ఎంటర్ కీ ప్రెస్ చేయడం ద్వారా ఇతరులకు పంపవచ్చు.

 Auto-Change Emoticons to Emojis

Auto-Change Emoticons to Emojis

ఆటోకన్వర్టడ్ ఎమోజీల కోసం మీరు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా Tampermonkeyని మీ బ్రౌజర్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత WhatsApp Emoticon Preserverలోకి వెళ్లాలి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత రీఫ్రెష్ బటన్ నొక్కితే మీకు సింబల్స్ ద్వారా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చు.

Multiple WhatsApp Accounts

Multiple WhatsApp Accounts

కొంతమంది రెండు వాట్సప్ అకౌంట్లను వాడుతుంటారు. అయితే వాట్సప్ వెబ్ లో అది కొన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చు. అయితే మీరు ఈ ట్రిక్ కూడా ప్రయత్నించి రెండు అకౌంట్లను మేనేజ్ చేయవచ్చు. రెండు ట్యాబ్ లు ఓపెన్ చేసి సపరేట్ గా అందులో లాగిన్ అయితే సరిపోతుంది.

 Blue Tick Notifications

Blue Tick Notifications

ఈ ఫీచర్ ద్వారా ఎదుటివారు మీ మెసేజ్ ఎప్పుడు చూశారో తెలుసుకోవచ్చు. అయితే దీన్ని హైడ్ చేయాలంటే వెబ్ పేజీలో సాధ్యమా అనే సందేహం రావచ్చు. దీనికి సొల్యూషన్ ఉంది.

వాట్సప్ వెబ్ విండో ఓపెన్ చేయండి
ఆ తరువాత నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి వాట్సప్ కనిపించేలా సైజ్ తగ్గించుకోండి.
నోట్ ప్యాడ్ పై క్లిక్ చేసి కర్సర్ అక్కడే ఉంచాలి. ఇప్పుడు మీరు వాట్సప్ లో వచ్చిన మెసేజ్ చూస్తే అవతలివారికి చూసినట్లు కనిపించదు. అయితే ఇది ఒక్క చాల్స్ కి మాత్రమే కనిపిస్తుంది.

WAToolkit Extension

WAToolkit Extension

ఈ ఫీచర్ క్రోమ్ ఎక్స్టెన్సన్లో ఉంటుంది. దీని ద్వారా మీరు చదవకుండానే మెసేజ్ నోటీఫికేషన్లను చూడవచ్చు.

Volume or Change Audio Playback Speed

Volume or Change Audio Playback Speed

zapp అనే ఎక్స్ టెన్సన్ ద్వారా మీరు మీ వాల్యూమ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ప్లే బ్యాక్ స్పీడ్ ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
7 WhatsApp Web Tips and Tricks All Users Should Know more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X