చైల్ట్ ఫోర్నోగ్రపీకి అడ్డాగా మారిన వాట్సప్, వణుకుతున్న ఇండియా

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ సొంతమైన ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ అంటే ఇప్పుడు ఇండియాలో హడలిపోయే పరిస్థితి వచ్చింది.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ సొంతమైన ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ అంటే ఇప్పుడు ఇండియాలో హడలిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం పోర్నోగ్రఫీ.. ఇండియాలో వాట్సప్ ద్వారా ఈ చైల్డ్ ఫోర్నోగ్రపీ ఘోరంగా ట్రోల్ అవుతోంది. వాట్సప్ గ్రూపుల ద్వారా ఈ వీడియోలు వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచదేశాల కంటే ఇండియాలో ఈ పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారుతోంది. ప్రపంచ దేశాల్లో కంటే ఒక్క భారత్ లోనే చైల్డ్ పోర్నోగ్రఫీ అధికంగా ఉన్నట్టు ఓ విచారణలో వెల్లడైంది.పూర్తి వివరాల్లోకెళితే

PUBGలో ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఇంకా మీరు ఎప్పటికి గేమ్ ఆడలేరుPUBGలో ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఇంకా మీరు ఎప్పటికి గేమ్ ఆడలేరు

వందలాది గ్రూపుల నుంచి

వందలాది గ్రూపుల నుంచి

ప్రముఖ ఆన్ లైన్ మెసేజింగ్ సంస్థ వాట్సప్ వందలాది గ్రూపుల నుంచి లక్షల మెసేజ్ లు షేర్ అవుతున్నాయి. అందులో అవసరమైన సమాచారంతో పాటు పోర్నోగ్రఫీ వంటి అన్ వాంటెడ్ ఇన్ఫర్మేషన్ సైతం స్పీడుగా స్ప్రెడ్ అవుతోంది.

 

 

వాట్సప్ చాట్ బాక్సుల్లో

వాట్సప్ చాట్ బాక్సుల్లో

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ చాట్ బాక్సుల్లో స్ప్రెడ్ అయ్యే పోర్నోగ్రఫీ మెసేజ్ ల కంటే ఇండియాలోనే ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు ఇజ్రాయిల్ కంపెనీ ఒకటి గుర్తించింది. గతనెలలో రెండు ఎన్జీఓలకు చెందిన ఇజ్రాయెల్ పరిశోధకుల బృందం డజన్లకు పైగా వాట్సప్ గ్రూపులను గుర్తించింది.

థర్డ్ పార్టీ యాప్ ల నుంచి
 

థర్డ్ పార్టీ యాప్ ల నుంచి

థర్డ్ పార్టీ యాప్ ల నుంచి ఎవరి అనుమతి లేకుండానే వాట్సప్ గ్రూపుల్లోకి ఈ కంటెంట్ షేర్ అవుతున్నట్టు వారు గుర్తించారు. ఇన్వైట్ లింకుల సాయంతో సులభంగా వాట్సప్ లో అడల్ట్ కంటెంట్ ను స్ప్రెడ్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ కంపెనీ అధికారులు నిర్ధారించారు.

టెక్ క్రంచ్ రిపోర్ట్

టెక్ క్రంచ్ రిపోర్ట్

వాట్సప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అంటూ కొన్ని థర్డ్ పార్టీ యాప్ ల నుంచి లింకులను వందలాది వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్టు గుర్తించినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. అడల్ట్ కంటెంట్ ను ప్రచారం చేయడానికి ప్రత్యేకించి ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఉన్నాయని ఈ సైటు పేర్కొంది.

లక్ష 30వేలకు పైగా వాట్సప్ అకౌంట్ లను

లక్ష 30వేలకు పైగా వాట్సప్ అకౌంట్ లను

ఇక్కడి నుంచే చైల్డ్ పోర్నోగ్రఫీని మెసేజింగ్ ప్లాట్ ఫాంపై స్ప్రెడ్ చేస్తున్నట్టు గుర్తించమన్నారు. చైల్డ్ ఎక్సోలేషన్ విధానాన్ని అతిక్రమించిన లక్ష 30వేలకు పైగా వాట్సప్ అకౌంట్ లను 10 రోజుల్లోనే బ్యాన్ చేశారు.

టెలికాం నెట్ వర్క్ కంపెనీలు

టెలికాం నెట్ వర్క్ కంపెనీలు

టెలికాం నెట్ వర్క్ కంపెనీలు కూడా చాలా వరకు ఈ పోర్నోగ్రఫీని యాక్సస్ ని నిలిపివేశాయి. జియో అయితే అడల్డ్ కంటెంట్ ని పూర్తిగా తమ నెట్ వర్క్ నుంచి బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

గూగుల్

గూగుల్

ఇదిలా ఉంటే గూగుల్ కూడా ఈ విషయం మీద భారీగానే అలర్ట్ అయింది. అలాంటి సైట్లను వెంటనే బ్లాక్ చేస్తోంది. మరోవైపు గూగుల్ కూడా వాట్సప్ డిస్కవరీ యాప్ లను కూడా ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Best Mobiles in India

English summary
WhatsApp's child pornography problem in India more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X