ఈ యాప్స్‌తో మీ ఫోన్ బ్యాటరీ గుల్లే

ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ప్రమాదకర రీతిలో హరించివేస్తున్న పలు యాప్‌ల వివరాలను జాబితాను Avast సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్, వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ వంటి ప్రముఖ యాప్‌ల పేర్లు ఉండటం విశేషం.

Read More : నోకియా 6 కోసం 10 లక్షల రిజిస్ట్రేషన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ఆన్ అయిన ఆటోమెటిక్‌గా వాటంతటకవే రన్ అవుతూ బ్యాటరీ బ్యాకప్‌ను భారీ మొత్తంలో ఖాళీ చేసేస్తున్న యాప్స్ వివరాలు..

సామ్‌సంగ్ ఆల్‌షేర్,
సామ్‌సంగ్ సెక్యూరిటీ పాలసీ అప్‌డేట్స్
సామ్‌సంగ్ సర్వీస్ ఫర్ షేరింగ్,
చాట్‌ఆన్ వాయిస్ అండ్ వీడియో చాట్,
గూగుల్ మ్యాప్స్
వాట్సాప్ మెసెంజర్,
ఫేస్‌బుక్,
వుయ్‌చాట్,
యాప్‌లాక్,
DU బ్యాటరీ సేవర్.

మితంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి ప్రమాదకర స్థాయిలో బ్యాటరీ బ్యాకప్‌ను ఖాళీ చేసేస్తున్న యాప్స్ వివరాలు..

సామ్‌సంగ్ చాట్‌ఆన్
సామ్‌సంగ్ వీడియో ఎడిటర్
నెట్‌ఫ్లిక్స్
స్పాటిఫై మ్యూజిక్,
స్నాప్‌చాట్,
క్లీన్ మాస్టర్,
లైన్: ఫ్రీకాల్స్, మెసేజెస్,
మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్,
బీబీసీ న్యూస్,
ES ఫైల్ ఎక్స్‌ప్లోలర్ ఫైల్ మేనేజర్.

ఫోన్ ఆన్ అయిన ఆటోమెటిక్‌గా వాటంతటకవే రన్ అవుతూ ఫోన్ ఇంటర్నెట్ డేటాను భారీ మొత్తంలో ఖాళీ చేసేస్తున్న యాప్స్ వివరాలు..

ఫేస్‌బుక్,
ఇన్‌స్టా‌గ్రామ్,
యాహూ జపాన్,
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఫాస్ట్ అండ్ ప్రయివేట్,
ద వెదర్ ఛానల్,
వాట్సాప్ మెసెంజర్,
గూగుల్ క్రోమ్,
డీయూ బ్యాటరీ సేవర్,
ఫేస్‌బుక్ లైట్
గూగుల్ ప్లే హోమ్

ఫోన్ ఆన్ అయిన ఆటోమెటిక్‌గా వాటంతటకవే రన్ అవుతూ ఫోన్ స్టోరేజ్ భారీ మొత్తంలో వినియోగించుకుంటున్న యాప్స్ వివరాలు..

ఫేస్‌బుక్,
ఇన్‌స్టా‌గ్రామ్,
అమెజాన్ కైండిల్,
ఫేస్‌బుక్ మెసెంజర్,
కాస్మోసియా
గూగుల్ క్విక్ సెర్చ్ బాక్స్,
గూగుల్ మ్యాప్స్,
గూగుల్ క్రోమ్,
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఫాస్ట్ అండ్ ప్రయివేట్,
టాంగో- ఫ్రీ వీడియా కాల్ అండ్ చాట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Worst Apps For Draining Smartphone Battery Life Revealed. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting