Home
Apps

Wynk యాప్‌కు 5 కోట్ల మంది యూజర్లు

వింక్ యాప్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లలో 45శాతం మంది యూజర్లు నాన్-ఎయిర్ టెల్ కస్టమర్లు కావటం విశేషం

By Sivanjaneyulu Bommu

మూడు సంవత్సరాల క్రితం భారతీ ఎయిర్‌టెల్ విడుదల చేసిన వింక్ మ్యూజిక్ అప్లికేషన్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసకుని వాడుతోన్న వారి సంఖ్య 5 కోట్ల మార్కును దాటినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Read More : రూ.2,999కే బ్రాండెడ్ 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్

సెప్టంబర్ 2014లో..

సెప్టంబర్ 2014లో..

సెప్టంబర్ 2014లో లాంచ్ అయిన ఈ ఓటీటీ కంటెంట్ మ్యూజిక్ అప్లికేషన్, అనేక అప్‌డేట్‌లను అందుకుంటూ వస్తోంది.

నెలకు 100 కోట్ల పాటలు

నెలకు 100 కోట్ల పాటలు

ఎయిర్‌టెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వింక్ మ్యూజిక్ యాప్‌లో నెలకు 100 కోట్ల పాటలు ప్లే అవుతున్నాయి.

అత్యధిక మంది యాక్టివ్ యూజర్లు

అత్యధిక మంది యాక్టివ్ యూజర్లు

App Annie డేటా ప్రకారం, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ విభాగంలో అత్యధిక మంది డైలీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న యాప్ కూడా Wynk. 
భారత్‌లో ఈ యాప్‌ను రోజుకు దరిదాపుగా లక్ష మంది ఇన్‌స్టాల్ చేసుకుంటున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

 45శాతం మంది నాన్-ఎయిర్‌టెల్ యూజర్లే..

45శాతం మంది నాన్-ఎయిర్‌టెల్ యూజర్లే..

వింక్ యాప్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లలో 45శాతం మంది యూజర్లు నాన్-ఎయిర్‌టెల్ కస్టమర్లు కావటం విశేషం. వింక్ మ్యూజిక్ యాప్‌లో ప్రస్తుతానికి 12 భాషల్లోని 500 లేబుల్స్‌కు సంబంధించి 30 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Wynk Music Crosses 50 Million Downloads. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X