గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ సర్వీసుల ప్రకటనలు

By: SSN Sravanth Guthi

ఇటీవల, గూగుల్ ప్లే సర్వీసుల కోసం సృజనాత్మక కలిగిన అనేకమైన ప్రకటనల సేవలను ప్రారంభించింది.

గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ సర్వీసుల ప్రకటనలు

వీటి గురించి మీకు అవగాహన లేనట్లయితే, గూగుల్ ప్లే సర్వీసు అనేది ఒక ప్యాకేజీ తో కూడిన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని సమన్వయం చేసేది మరియు ఆండ్రాయిడ్ లో బ్యాగ్రౌండ్ లో సేవలను నడిపించేది అని అర్ధం.

ఆర్స్ టెక్సికా నుండి రాన్ అమడెయో అనే వ్యక్తి, ప్లే స్టోర్స్ లో గూగుల్ ప్లే సర్వీసుల కోసం వెతికినప్పుడు దీనిని మొదటిసారిగా గుర్తించారు.

గూగుల్ ప్లే స్టోర్‌లో గూగుల్ సర్వీసుల ప్రకటనలు

ఈ ప్యాకేజీ కోసం ఆయన "మీ కలలకి మీరే బాస్ గా ఉండండి", ఈ సేవల వల్ల మీకు ఎలాంటి చింత ఉండదని అభివర్ణించారు. ఒక క్రమ పద్ధతిలో లేని కొన్నింటికి ప్రయోజనం కల్పించడం కోసం, ఒక వింత కారకాన్ని కలపడం గా ఆయన చెప్పారు.

నిజానికి గూగుల్ ప్లే సర్వీసులు,ఆండ్రాయిడ్ ఆధారమై రెగ్యులర్ గా అప్డేట్ అవ్వడం వల్ల, వాటికి ప్రకటనలు అవసరం కావు.

మరీ ఈ ప్రకటనలు ఎక్కడ ఉంచబడతాయంటే: ఏ ప్రకటనదారులు అయితే వారికి కావాల్సిన / ఎన్నుకోబడిన కొన్ని కీలక పదాల కోసం గూగుల్ వేలం ద్వారా పొందేందుకు, వారికి మార్గనిర్దేశకాన్ని సూచిస్తుంది. అలాంటి పదాలను సెర్చ్ చేసినప్పుడు గూగుల్ లో మొదటి గా అవే కనపడతాయి.

గూగుల్ ప్లే సర్వీసులు ప్రకటనదారుల నుండి గట్టి పోటీ ని ఎదుర్కొంటాయని చెప్పనవసరం లేదు. అందుకే దీన్ని మన ఊహ కంటే పెద్దదిగా భావించి - అందరూ ఆకర్షితులయ్యే విధంగా కాస్త ఫన్ గా, క్రియేట్ చెయ్యాలి.

వింతైన ట్యాగ్ లైన్స్ ని, ఎక్కువగా సెర్చ్ చేసేందుకు రిపీట్డ్ గా వాడిన పదాలు ఉండటం వల్ల - దానికి అనుబంధంగా ఉండే ఇతర వాటిని కూడా చూపిస్తుంది.

అమాడొ అనే వ్యక్తి ఆండ్రాయిడ్ 'O' ని అభివృద్ధి చేసినప్పుడు ఈ ట్యాగ్ లైన్ ని గుర్తించారు. కొంతమంది యూజర్లు నాగౌట్ & మార్షల్ మాల్ పై సరైన ప్రతిరూపం కల్గించేవిగా ఈ ట్యాగ్ లైన్స్ తో మార్పులు తీసుకువచ్చారు.

Read more about:
English summary
Google may have just thought of having some fun by creating a few of these placeholders.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting