ఇంటర్నెట్ లేకపోయినా మీ ఫోన్‌లో వాట్సాప్ వాడుకోవచ్చు!

|

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లో దూసుకుపోతోంది. వాట్సాప్‌ను అనుసరిస్తూ హైక్ మెసెంజర్, వుయ్ చాట్ వంటి యాప్స్ మరోవైపు తమ సత్తాను చాటుకుంటున్నాయి.

 ఇంటర్నెట్ లేకపోయినా మీ ఫోన్‌లో వాట్సాప్ వాడుకోవచ్చు!

Read More : Amazonలో దుమ్మురేపుతోన్న దసరా డిస్కౌంట్‌‌లు

మెసేజింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌‌ను వినియోగించుకోవాలంటే ప్రతిఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. అయితే, గతేడాది షాంఘైలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌‍లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ chatsim పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది.

 ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకుని

ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకుని

 ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా వాడుకోవచ్చు. చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు.

ఎక్కడ దొరుకుతన్నాయ్..?

ఎక్కడ దొరుకుతన్నాయ్..?

ఈ సిమ్‌‌లను చాట్‌సిమ్ వరల్డ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ సిమ్‌లు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కాబడుతున్నాయి.

వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా

వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా

వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా ఈ చాట్‌సిమ్ పనిచేస్తుంది. చాట్‌సిమ్‌లోని సింగిల్ వాయిస్ కమ్యూనికేషన్ సిస్టం ద్వారా అన్ని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చు.

ఇంటర్నెట్‌తో పనిలేకుండా...
 

ఇంటర్నెట్‌తో పనిలేకుండా...

చాట్‌సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఇంటర్నెట్ తో పనిలేకుండా వాడుకోవచ్చు.

ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌

ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌

వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా వాడుకోవచ్చు.

150 దేశాల్లో ....

150 దేశాల్లో ....

chatsim ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పనిచేస్తోంది. ఇండియన్ యూజర్లు ఈ సిమ్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.900, సర్వీసులను యాక్టివేట్ చేసుకునేందుకు మరో రూ.900ను చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం షిప్పింగ్ ఛార్జీలతో కలుపుకుని...

మొత్తం షిప్పింగ్ ఛార్జీలతో కలుపుకుని...

ఈ సిమ్ మీకు అందాలంటే రూ.2,369 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సిమ్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మీడియో ఫైల్ షేరింగ్ వంటి సర్వీసులను పొందేందుకు ప్యాకేజీని బట్టి రూ 900, రూ. 2250 , రూ 4750 వరకు చెల్లించాల్సి ఉంటంది.

Best Mobiles in India

English summary
You Can Use WhatsApp Without Internet on Your Phone!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X