వాట్సాప్ లో ఈ రూల్స్ బ్రేక్ చేస్తే మీరు జైలుకే

|

వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ అసాంగిక కార్యకలాపాలకు అడ్డా గా మారింది. అందువల్ల వాట్సాప్ ఇండియాలోని యూజర్ల కోసం సరికొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది. ఒక వేళ ఆ రూల్స్ ను బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా జైలు లో ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుంది.

వాహనదారులకు శుభవార్త, ఇకపై ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో డాక్యుమెంట్లువాహనదారులకు శుభవార్త, ఇకపై ఎల‌క్ట్రానిక్ ఫార్మాట్‌లో డాక్యుమెంట్లు

WhatsApp Group admins can be arrested for any irresponsible behaviour of other members

WhatsApp Group admins can be arrested for any irresponsible behaviour of other members

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ ఇతర సభ్యులతో ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించకూడదు.

Promoting and indulging in any kind of body trade and prostitution on WhatsApp

Promoting and indulging in any kind of body trade and prostitution on WhatsApp

బాడీ ట్రేడ్ మరియు వ్యభిచారం వంటి పనులు వాట్సాప్ లో ప్రమోట్ చేయరాదు.

Sharing morphed photos of important personalities on WhatsApp

Sharing morphed photos of important personalities on WhatsApp

వాట్సాప్ లో ముఖ్యమైన వ్యక్తుల యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేయరాదు

Harassing women on WhatsApp
 
Harassing women on WhatsApp

వాట్సాప్ లో ఆడవారిని వేదించరాదు.

Running a WhatsApp account using someone else’s name

Running a WhatsApp account using someone else’s name

ఇతరుల పేర్లతో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించకూడదు.

Sending hate messages related to any religion or place of worship with the intent of insulting

Sending hate messages related to any religion or place of worship with the intent of insulting

కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల పట్ల ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయకూడదు.

Spreading fake news or rumours on sensitive topics to incite violence or rioting

Spreading fake news or rumours on sensitive topics to incite violence or rioting

గొడవలకు కారణమయ్యే వ్యాఖ్యలను,నకిలీ వార్తలను షేర్ చేయకూడదు .

Promoting and selling banned items and drugs via WhatsApp

Promoting and selling banned items and drugs via WhatsApp

బ్యాన్ అయిన డ్రగ్స్ ను ప్రమోట్ చేయడం కానీ అమ్మడం కానీ చేయకూడదు.

Voyeurism or sending video clips of people filmed illegally on WhatsApp

Voyeurism or sending video clips of people filmed illegally on WhatsApp

వాట్సాప్ లో చట్టవిరుద్ధంగా చిత్రీకరించిన ప్రజల వీడియో క్లిప్లను పంపించకూడదు.

Spreading pornographic content or obscene material on WhatsApp

Spreading pornographic content or obscene material on WhatsApp

అసభ్యకర చిత్రాలను వాట్సాప్ లో షేర్ చేయకూడదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
You may land in jail if you do these things on WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X