Home
Apps

యూట్యూబ్ నుంచి ఫించ్-టు-జూమ్ ఫీచర్ !

By Madhavi Lagishetty

డ్యుయల్ కెమెరాల తర్వాత..18:9 రేషియో డిస్ప్లే బిగ్ ట్రెండ్ గా మారుతున్నాయి. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను పక్కన పెట్టడం, ట్రెడిష్నల్ డిస్ల్పేలు కలిగిన స్మార్ట్ ఫ్లోన్లలో గతంలో ఉండేవి. 18:9 రేషియో కలిగిన స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చూసేందుకు యూట్యూబ్ ఇప్పుడు పించ్ టు జూమ్ అనే ఫీచర్ను యాడ్ చేస్తోంది.

YouTube adds pinch-to-zoom feature for watching videos on 18:9 smartphones

కొత్తగా విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ వన్ ప్లస్ 5టి నుంచి మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఆఫర్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో వరకు 18:9 డిస్ప్లేలతో ఉన్న స్మార్ట్ ఫోన్లు లేవు. అంతేకాదు శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 మరియు ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ల గురించి లెక్కించాల్సిన అవసరం లేదు. ఈ స్మార్ట్ ఫోన్లు 18:5:9 రేషియోని కలిగి ఉన్న డిస్ప్లేలతో వస్తాయి. కాబట్టి ప్రధానంగా పొడవైన డిస్ప్లేలు దాదాపుగా కొత్త నామ్ గా మారాయి.

పొడవాటి డిస్ల్పేలు కూడా కొత్త ప్రాబ్లమ్ ను క్రియేట చేస్తున్నాయి. యూట్యూబ్ యొక్క 16:9 వైడ్ స్క్రీన్ రేషియో ఎగువ మరియు దిగువ భాగంలో నల్లటి బార్లతో ఉన్న 18:9 రేషియోతో ఉన్న ఫోన్లతో సరిపోవు.

ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది తయారీదారులు వీడియో షేరింగ్ యాప్ యొక్క ఆస్పెక్స్ రేషియోని యూజర్లు మార్చడానికి UIలో బిల్ట్ చేసిన ప్రత్యేక ఫీచర్ కలిగి ఉన్నారు. ఈవిధంగా చేయడం ద్వారా బ్లాక్ బార్లు కనిపించవు.

ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతితో విషయాలను తెలియజేయడం కోసం యూట్యూబ్ ఇప్పుడు క్రాప్ జూమింగ్ యూట్యూబ్ వీడియోలకు సపోర్టు ఇస్తుంది. దీంతో మొత్తం స్పేస్ ను ఫిల్ ఫుల్ చేస్తుంది. వీడియోలను పూర్తి స్క్రీన్లో చూసేటప్పుడు ఈ కొత్త ఫీచర్ కు ఇబ్బందిగా ఉంటుంది. దానిలో కొంత భాగాన్ని క్రాప్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బార్లను చూడకుండానే మొత్తం డిస్ప్లేతో వీడియోలను చూసే అవకాశం మీకు లభిస్తుంది. యూట్యూబ్ 12.43 వెర్షన్ను అమలు చేసే ఈ కొత్త ఫీచర్ మీకు అందుబాటులోకి రావాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
YouTube has now added support for crop-zooming videos so that it fills up all the usable space on smartphones with 18:9 displays.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X