త్వరలో డార్క్ మోడ్‌లో యూట్యూబ్!

By Madhavi Lagishetty
|

యూట్యూబ్ వెబ్ వెర్షన్లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంటుందని మీకు తెలుసా. మీలో కొందరికీ మాత్రమే ఈ ఫీచర్ గురించి తెలిసి ఉండవచ్చు. తెల్లని కాగితంపై బొమ్మలు అతికించినట్లుగా ఉంటుంది. దీంతో రాత్రుల్లో యూట్యూబ్ చూసేవారికి కళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనిని తప్పించడానికి యూట్యూబ్ డార్క్ మోడ్ ను తీసుకువచ్చింది. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే.... మీరు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. యూట్యూబ్ డార్క్ మోడ్ గురించి వివరంగా చదువుకోవచ్చు.

 
త్వరలో డార్క్  మోడ్‌లో యూట్యూబ్!

ఈ ఫీచర్ను మొదట Reddit యూజర్లు కొనుగొన్నారు. ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్టు ప్రకారం, యూట్యూబ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంలో డార్క్ మోడ్ను యాడ్ చేసింది. ఈ మూమెంట్లో ఖచ్చితంగా ఈ ఫీచర్ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

మీకు యూట్యూబ్ డార్క్ మోడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే...మీరు యూట్యూబ్ డెవలపర్ సెట్టింగ్స్ లో లెటెస్ట్ వెర్షన్ కు వెళ్లండి. తర్వాత మోడ్ను ఆన్ చేయండి. అయితే ఫీచర్ ఇప్పటికీ డెవలపర్ స్టేజిలోనే ఉందని గుర్తుంచుకోండి. అందుకే స్క్రీన్ పై ఉన్న అన్ని కంటెంట్ రైట్ కలర్ ను కలిగి ఉండవు.

జియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటాజియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటా

పిక్చర్ లో చూసినట్లుగా,వీడియో పానెల్ కింద ఉంచిన కొన్ని టెక్ట్స్ మరియు ఐకాన్స్ బ్లాక్ గా ఉంటాయి. పేజిలోని విభాగానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. ఎందుకంటే టెక్ట్స్, ఐకాన్స్ చూడటానికి వీలుగా ఉంటుంది. వాటిలో పక్కన ఉన్న ఇతర ఐకాన్స్ మరియు టెక్ట్స్ కొన్నింటికి తేలికపాటి గ్రే కలర్లో ఉన్నట్లు కనిపిస్తాయి. ఈ ఫీచర్ను ప్రారంభించడానికి ముందుకు గూగుల్ ఇప్పటికీ విభిన్న తరహాలో ప్రయత్నాలు చేస్తుంది.

యూట్యూట్ డెస్క్ స్టాప్ వెర్షన్లో డార్క్ మోడ్ కాకుండా...యూట్యూబ్ ఆండ్రాయిడ్ యాప్ యొక్క మొత్తం వినియోగదారు ఇంటర్ఫేస్ చీకటిగా మారదు. వీడియో ప్యానెల్ మాత్రమే చీకటిగా మారుతుంది. ప్రధాన వీడియో క్రింత UIలోని మొదటి మూడు విభాగాలు బ్లాక్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ ఇప్పటికీ పనిలో ఉంది కాబట్టి...దీనిని ప్రారంభించినప్పుడు మార్చుకునే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
The desktop version of YouTube already has the Dark Mode feature.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X