Home
Apps

పిల్లలు యూట్యూబ్ కి బానిస అవుతున్నారా..అయితే ఈ స్టోరీ మీకోసమే

యూట్యూబ్ వీడియోలు చూడడం కోసం చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా అశ్లీలమైన వీడియోలు వారి మనసుల్ని ఎక్కడ పాడుచేస్తాయో అని భయపడుతూ ఉంటారు.

యూట్యూబ్ వీడియోలు చూడడం కోసం చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా అశ్లీలమైన వీడియోలు వారి మనసుల్ని ఎక్కడ పాడుచేస్తాయో అని భయపడుతూ ఉంటారు.పేరెంట్స్ ఎదుర్కొంటున్న ఈ భయాన్ని దృష్టిలో ఉంచుకొని యూట్యూబ్ సంస్థ చాలా కాలం క్రితమే ప్రత్యేకంగా యూట్యూబ్ కిడ్స్ అనే అప్లికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కేవలం పిల్లలకు మాత్రమే ఉద్దేశించబడిన వీడియోలు ఇందులో వస్తాయి.ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఈ అప్లికేషన్‌కి మరో ఫీచర్ ని ఇందులో యాడ్ చేసింది.అదేంటో తెలుసుకోండి....

యూట్యూబ్ లో ఉండే అన్ని వీడియోలు....

యూట్యూబ్ లో ఉండే అన్ని వీడియోలు....

యూట్యూబ్ లో ఉండే అన్ని వీడియోలు పిల్లలకు చూపించబడకుండా, కేవలం పేరెంట్స్ ఎంపిక చేసిన కొన్ని వీడియోలు మాత్రమే వారికి చూపించబడే విధంగా కూడా తాజాగా ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్  ఆపరేటింగ్ సిస్టమ్....

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్....

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడుతున్న వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అతి త్వరలో iOS యూజర్లకి కూడా లభిస్తుంది.

Youtube Kids అప్లికేషన్ లో....

Youtube Kids అప్లికేషన్ లో....

దీనికి మీరు చేయవలసిందల్లా Youtube Kids అప్లికేషన్ లో ఛైల్డ్ ప్రొఫైల్‌లోకి వెళ్లి Approved Content Only అనే ఆఫీస్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

PBS Kids, Sesame Street వంటి  పిల్లల కోసం వీడియోలు....

PBS Kids, Sesame Street వంటి పిల్లల కోసం వీడియోలు....

ఇలా ప్రత్యేకంగా అన్ని వీడియోలు ఎంపిక చేసుకోవడం ఇబ్బందిగా భావించేవారు PBS Kids, Sesame Street వంటి పిల్లల కోసం వీడియోలు అందించే నమ్మకస్తులైన ఛానెళ్ల నుండి ప్లే లిస్టులను ఎంపిక చేసుకోవడానికి కూడా సాధ్యపడుతుంది.

నాలుగేళ్ల క్రితమే ఈ  అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది....

నాలుగేళ్ల క్రితమే ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది....

అయితే నాలుగేళ్ల క్రితమే Youtube Kids అప్లికేషన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చాలామంది పేరెంట్స్ కి ఇలాంటి అప్లికేషన్ ఒకటి ఉంది అని తెలియదు.

More from GizBot

Best Mobiles in India

English summary
YouTube Kids adds a whitelisting parental control feature, plus a new experience for tweens.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X