యూట్యూబ్‌లో మరింత రియలిస్టిక్ వీడియోలు!

మామూలు వీడియోలకీ HDR క్వాలిటీ వీడియోలకూ రంగుల్లో చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది.

By Madhavi Lagishetty
|

యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త అప్షన్లని అందిస్తూనే ఉంది. గతేడాది HDR వీడియోలకి సపోర్ట్‌ని యూట్యూబ్ ప్రారంభించింది. అయితే HDR వీడియోస్ ప్లే చేసే సామార్థ్యం అతి తక్కువ ఫోన్లకే ఉండటంతో ఇన్నాళ్లూ క్వాలిటీ సెట్టింగ్ లో యూట్యూబ్ ప్రత్యేకంగా HDRని సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించలేదు. ఈ మధ్యకాలంలో HDR సపోర్ట్ చేసే మొబైల్స్ సంఖ్య పెరుగుతుండటంతో లెటెస్ట్ గా ఈ సపోర్ట్ ని యూట్యూబ్ జత చేసింది.

YouTube mobile app rolls out HDR support for premium smartphones

వీడియో క్వాలీటిని మ్యానువల్ గా ఛేంజ్ చేసినప్పుడు 60fbsవద్ద ప్లేబ్యాక్ కోసం 1080పిక్సెల్స్ రిజల్యూషన్ తో సపోర్ట్ ఇస్తుంది. ముందస్తు ప్రకటన లేకుండానే అప్ డేట్ చేసింది. అయితే అప్ డేట్ ఔత్సాహికులు మరియు సాంకేతిక విజిల్బ్లోయర్లు ద్వారా కనిపించాయి.

HDR స్క్రీన్స్ అందించే ఏ స్మార్ట్‌ఫోన్లకి అప్ డేట్ చేయనప్పటికీ....2016 నవంబర్ లో HDRవీడియోల సపోర్టును యూట్యూబ్ కు యాడ్ చేయబడింది. HDR సపోర్ట్ ప్రీమియం మరియు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. HDRకి సపోర్ట్ ఇచ్చే కొన్ని హ్యాండ్సెట్లు గెలాక్సీ S8, నోట్ 8, గూగుల్ పిక్సెల్, LG V30 మరియు ఎక్స్ పీరియా XZ ప్రీమియం వంటి హ్యాండ్సెట్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

జియోపై కసి: రూ. 32,000 కోట్లతో Airtel భారీ స్కెచ్జియోపై కసి: రూ. 32,000 కోట్లతో Airtel భారీ స్కెచ్

అయితే భవిష్యత్తులో HDR సపోర్టుతో రిలీజ్ అయ్యే అనేక ఇతర డివైస్సుల్లో హై-ఎండ్ వీడియో ఫార్మాట్లకు గూగుల్ సపోర్ట్ చేస్తుంది.

ఇక HDR సపోర్ట్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ S8మరియు S8ప్లస్ , గూగుల్ పిక్సెల్ ,LG V30 మరియు సోనీ ఎక్స్ పీరియా XZ ప్రీమియం వీటిలో మాత్రమే స్మార్ట్‌ఫోన్లు ఒక సమూహంగా సపోర్ట్ చేయనున్నాయి.

HDRకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు డిస్ప్లేను ఇంప్రూవ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్లో హై డైనమిక్ రేంజ్ డిస్ ప్లే కళ్లకు మరింత విజిబుల్ స్పెక్ట్రంను అందిస్తుంది. ఒక HDR డిస్ ప్లే హ్యాండ్సెట్ ఎక్కువ కెపాబిటితో కలర్స్ ను డిస్ ప్లే చేసే కెపాటిసి కలిగి ఉంటుంది. వీడియోలను మరియు చిత్రాలను వాస్తవిక మరియు లైవ్ గా కనిపించేలా చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube has rolled out an update for its mobile app that will offer video playback support for smartphones with HDR displays.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X