Home » Authors

Author Profiles

Sub Editor
మహేశ్వర గిజ్‌బాట్ తెలుగు కోసం సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్‌లకు కనెక్ట్ అయ్యే కొత్త కోణంలో కంటెంట్‌ పై ఎక్కువ ఆసక్తిగా ఉంటాడు. అతను ప్రత్యేకంగా గాడ్జెట్‌లు, ఫీచర్ స్టోరీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు వైరల్ సోషల్ ట్రెండ్‌లను వ్రాస్తాడు. ప్రధాన అంశాలతో పాటు అతను ఆసక్తికరమైన మరియు ఇతర సాంకేతిక వాస్తవాలను కూడా అన్వేషిస్తాడు. ఇంకా, సోషల్ మీడియా స్పెషలిస్ట్ కూడా , వీరికి సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్‌లో ఆసక్తి ఉంది.
2018లో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్‌ ద్వారా పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టాను. అనంతరం శ్రీకాకుళం ఈనాడు డెస్క్‌లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేశాను. అనంతరం ఈటీవీ భారత్‌లో 2018 నవంబర్‌ 1వ తేదీ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు పనిచేశాను. అనంతరం Inshorts యాప్‌లో ఆపరేషన్‌ విభాగంలో సంవత్సరం పాటు పనిచేశాను. 2023 ఏప్రిల్ నుంచి డ్రైవ్‌స్పార్క్‌, గిజ్‌బాట్‌ పోర్టల్స్‌ కోసం పనిచేస్తున్నాను.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X