స్పై కెమెరాలు.. ఆ రోజుల్లోనే

Written By:

నేరగాళ్ళ ఆచూకీ కనుగొనే మంచి ఉద్దేశ్యంతో అందుబాటులోకి వచ్చిన స్పై కెమెరాలు ఇప్పుడు మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తప్పుడు ఉద్దేశ్యంతో స్పై కెమెరాలను అమరుస్తున్న పలువురు అవతలి వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు. స్పై కెమెరాల ఉచ్చులో అనేక మంది చిక్కుకుంటున్నారు.

స్పై కెమెరాలు.. ఆ రోజుల్లోనే

ఇలాంటి ఉపకరణాల వల్ల ఎంతైతే లాభాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. స్పై కెమెరాల సంస్కృతి ఈనాటిది కాదు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ ఒరవడి కొనసాగుతోంది. 20 శతాబ్ధానికి సంబంధించి 12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలను క్రింది స్లైడర్ లో చూడొచ్చు...

Read More : ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

ద ఆన్సో మెమో

సోర్స్: silversaltz

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Ticka Expo Watch Camera

సోర్స్: gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

The ABC Wristwatch Camera

సోర్స్: liveauctioneers

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

The Echo 8 Lighter Camera

సోర్స్: gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Tessina 35 (Cigarette Camera)

సోర్స్: wikimedia

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Minox

సోర్స్ : gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Pigeon Camera

సోర్స్ : reddit

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Looking through walls

సోర్స్ :  gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

The Buttonhole Camera

సోర్స్ : pimall

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

The Infrared Briefcase Camera

సోర్స్ : gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Keychain camera

సోర్స్ : gizmodo

12 అత్యుత్తమ వింటేజ్ స్పై కెమెరాలు

Microdot cameras

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 Awesome Vintage Spy Cameras From The 20th Century. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot