కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Posted By:

రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లిని పోలీసులు చాకిచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కోమీ ప్రావిన్స్ పరిధిలోని సైకిట్వికార్ సిటీ జైలు సమీపంలో చోటుచేసుంది. నలుపు ఇంకా తెలుపు రంగు చారలు కలిగిన పిల్లి జైలు ప్రాంగణంలో అనుమాస్పంగా సంచరించాటాన్ని పోలీసులు గమనించి సదరు పిల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పల్లి పొట్టకు జత చేయబడిన మొబైల్ ఫోన్స్ ఇంకా మొబైల్ ఛార్జర్లు పోలీసులకు తారసపడ్డాయి.

చిందులేసే పిల్లి.. వినాల్సిందే

ఇంటర్నెట్‌లో రకరకాల స్పీకర్‌లను సెర్చ్ చేసి బోర్ కొట్టిందా..?, ఫర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పీకర్ కోసం ఎదురుచూస్తున్నారా..? ఫైర్‌ఫాక్స్ సంస్థ మీ కోసం ఓ వినూత్న స్పీకర్‌ను డిజైన్ చేసింది. పిల్లి ఆకృతిలో డిజైన్ కాబడిన ఈ స్పీకర్ డ్యాన్స్ కూడా చేస్తుంది.. 3.5 mm ఆడియో జాక్ సౌలభ్యత కలిగిన మొబైల్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, ఐపోడ్స్, ఎంపీత్రీ ప్లేయర్స్ తదితర మ్యూజిక్ డివైజ్‌లకు ఈ స్పీకర్ సిస్టంను జత చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లే అవుతున్న సందర్భంలో పిల్లి చేసే డ్యాన్స్ నవ్వులు కురిపిస్తుంది. డ్యాన్స్ వద్దునుకునే వారు ఏర్పాటు చేసిన బటన్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. మన్నికైన సౌండ్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టంలో నిక్షిప్తం చేశారు. 3 AA బ్యాటరీ లేదా 4.5 వోల్ట్ ఆడాప్టర్ అందించే పవర్ ద్వారా స్పీకర్ రన్ అవుతుంది.  కెమెరా ముందు

కెమెరా ముందు ఈ పిల్లులు ఫోజులే ఫోజులు.. చూడండి సందడే సందడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

రష్యన్ జైలులోకి మొబైల్ ఫోన్స్ ఇంకా చార్జర్లను చేరవేస్తున్నకిలాడీ పిల్లి ఇదే

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

ఫైర్‌ఫాక్స్ సంస్థ మీ కోసం ఓ వినూత్న స్పీకర్‌ను డిజైన్ చేసింది. పిల్లి ఆకృతిలోడిజైన్ కాబడిన ఈ స్పీకర్ డ్యాన్స్ కూడా చేస్తుంది.

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

Camera Shots With Cute Cats

కిలాడీ పిల్లి... కెమెరా ముందు ఫోజులు!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot