కెనాన్ పవర్‌షాట్ ఎన్: కెమెరాలోనే ఫేస్‌బుక్ ఆప్షన్

|

ప్రత్యేకమైన ఫేస్‌బుక్ బటన్‌తో ప్రపంచానికి పరిచయమైన కెనాన్ ఫేస్‌బుక్ రెడీ కెమెరా కెనాన్ పవర్ షాట్ ఎన్ (Canon PowerShot N).ఈ కెమెరాలో కల్పించిన ప్రత్యేకమైన ఫేస్‌బుక్ ఆప్షన్ ద్వారా కేవలం ఒక్క బటన్ ప్రెస్‌తో ఫోటో లేదా వీడియోను ఫేస్‌బుక్ మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో కెమెరా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వై-ఫై వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. కెనాన్ పవర్ షాట్ ఎన్‌ను తొలిగా జనవరి 2013 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించటం జరిగింది.

కెమెరా ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే 12.1 మెగా పిక్సల్ కాంపాక్ట్ కెమెరా, 8ఎక్స్ జూమ్, 28ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, 2.8 అంగుళాల ఫోల్డింగ్ టచ్‌స్ర్కీన్ ఎల్‌సీడీ, వై-ఫై కనెక్టువిటీ, ప్రత్యేకమైన ఫేస్‌బుక్ బటన్. ఈ కెమెరాలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బటన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలను వైర్ల సాయం లేకుండా మొబైల్ డివైజ్‌లోకి పంపుకోవచ్చు.

ప్రత్యేకమ ఫేస్‌బుక్ బటన్‌తో కూడిన తొలి స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ గతంలో విడుదల చేసింది. అయితే ఆ స్మార్ట్‌ఫోన్ అంతగా విజయవంతం కాలేదు. ప్రత్యేకమైన ఫేస్‌బుక్ బటన్‌తో కూడిన కెనాన్ పవర్ షాట్ ఎన్ కెమెరాను సెప్టంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కెనాన్ పవర్ షాట్ ఎన్ కెమెరాకు సంబంధించిన పలు ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

కెనాన్ పవర్‌షాట్ ఎన్: కెమెరాలోనే ఫేస్‌బుక్ ఆప్షన్

కెనాన్ పవర్‌షాట్ ఎన్: కెమెరాలోనే ఫేస్‌బుక్ ఆప్షన్

Canon Debuts Its First 'Facebook Ready' Camera

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X