కానన్ కొత్త కెమెరా ‘ఈవోఎస్ 6డి డీఎస్ఎల్ఆర్’

Posted By: Prashanth

కానన్ కొత్త కెమెరా ‘ఈవోఎస్ 6డి డీఎస్ఎల్ఆర్’

 

ఫోటో కెమెరాల తయారీ సంస్థ కానన్ దేశీయ మార్కెట్లో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ తో కూడిన 6డి డీఎస్ఎల్ఆర్ కెమెరాను ఆవిష్కరించింది. పేరు ‘ఈవోఎస్ 6డి డీఎస్ఎల్ఆర్’. ధర రూ.1,66,995. ఈ హ్యాండీ కెమెరా ఫోటోగ్రాఫర్లకు మరింత అనువుగా ఉంటుంది.

టాప్-5 డిజిటల్ కెమెరాలు!

కీలక స్పెసిఫికేషన్ లు:

20.2 మెగా పిక్సల్ ఫుల్-ఫ్రేమ్ సెన్సార్,

ఐఎస్ వో రేంజ్ 100-25,600, ఎక్స్ ప్యాండబుల్ టూ 102,400,

ఆటాచబుల్ వై-ఫై, జీపీఎస్ మాడ్యుల్, జియో ట్యాగింగ్ ఫీచర్,

1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ (30 నిమిషాల వరకు),

స్టాక్ 24ఎమ్ఎమ్-105ఎమ్ఎమ్ లెన్స్ కిట్.

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా!

స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే సరికొత్త ‘గెలాక్సీ కెమెరా’ను అందిస్తోంది. ధర రూ.29,990. ఈ కెమెరాలోని పలు ఆప్షన్‌లను వాయిస్ కంట్రోల్ ఆధారంగా ఆపరేట్ చేసుకోవచ్చు. డివైజ్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ వోఎస్ ఆధారంగా స్పందిస్తుంది.

ఇతర స్పెసిఫికేషన్‌లు……

ఇమేజ్ సెన్సార్: 16.3 ప్రభావితమైన మెగాపిక్సల్ 1/2.3″ బీఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

లెన్స్: 21ఎక్స్ ఆప్టికల్ జూమ్‌లెన్స్, 23ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ఎఫ్2.8(డబ్ల్యూ) ~ 5.9(టీ),

డిస్‌ప్లే: 121.1మిల్లీ మీటర్లు (4.8అంగుళాలు), 308పీపీఐ, హైడెఫినిషన్ సూపర్ క్లియర్ టచ్ డిస్‌ప్లే,

ప్రాసెసర్: 1.4గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్,

మెమరీ: 8జీబి+ మెమరీ స్లాట్,

వీడియో అవుట్‌పుట్: హెచ్‌డిఎమ్ఐ 1.4,

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

బ్యాటరీ: 1650ఎమ్ఏహెచ్, స్టాండ్‌బై టైమ్ 280 గంటలు(3జీ),

చుట్టుకొలత: 128.7 x 70.8 x 19.1మిల్లీ మీటర్లు,

బరువు: 300 గ్రాములు.

టాప్-5 క్యామ్‌కార్డర్ మోడల్స్ (ప్రారంభ ధర రూ.2,400)!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot