Just In
Don't Miss
- Finance
డిసెంబర్ 31లోపు తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
కానన్ పవర్‌షాట్ వాటర్‌ప్రూఫ్ కెమెరా
ప్రముఖ ఫోటోకెమెరాల తయారీ సంస్థ కానన్ పవర్ షాట్ డీ20 పేరుతో వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను డిజైన్ చేసింది. 12 మెగా పిక్సల్ హైసెన్సిటివిటీ సీఎమ్‌వోఎస్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ పాయింట్ షూట్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఉత్పత్తి చేస్తుంది. వినియోగించిన డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసర్ కెమెరా ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది.
వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ కెమెరాను వర్షంలో సైతం ఉపయోగించుకోవచ్చు. కెమెరా 33 అడుగుల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కు చెదరకుండా పని చేస్తుంది. నిక్షిప్తం చేసిన టీటీఎలం ఆటోఫోకస్ సిస్టం షూటింగ్ ఫోకస్‌ను రెట్టింపు చేస్తుంది. ఏర్పాటు చేసిన 25ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంటాయి.
24 ఫ్రేమ్స్ ఫర్ సెకన్ వేగంతో హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్ పోర్ట్ సౌలభ్యతతో డివైజ్‌ను హై డెఫినిషన్ పరికరాలకు జత చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 3 అంగుళాల ప్యూర్ కలర్ సిస్టం ఎల్‌సీడీ స్ర్కీన్ ఫోటో కోణాన్ని స్పష్టంగా చూపుతుంది. ఎస్‌డి, ఎస్‌డిహెచ్‌సీ, ఎస్‌డీఎక్స్‌సీ మెమరీ కార్డుల సౌలభ్యతతో కెమెరా స్టోరేజ్ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. మార్కెట్లో కానన్ పవర్ షాట్ డీ20 డిజిటల్ కెమెరా ధర అంచనా రూ.18,000. బ్లాక్ - బ్లూ, బ్లాక్ - రెడ్ కలర్ వేరియంట్లలో ఈ కెమెరాలు లభ్యంకానున్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790