కానోన్ నుంచి మరో వారసుడు ‘ఎస్100’!!!

Posted By: Prashanth

కానోన్ నుంచి మరో వారసుడు ‘ఎస్100’!!!

 

అపారమైన మన్నికతో విశేష ప్రజాదరణను సొంతం చేసుకున్న ‘కానోన్ ఎస్95 కెమెరా’కు తరువాత వర్షన్‌గా మరింత సామర్ధ్యం కలిగిన ‘ఎస్ 100’ అతి త్వరలో విడుదల కానుంది. ఈ సింపుల్ పాయింట్ షూట్ కెమెరా మానవీయ నియంత్రణకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. అడ్వాన్సుడ్ ఫీచర్లతో విడుదలకాబోతున్న ‘కానోన్ ఎస్100’ ఉత్తమ లక్షణాలను ఒదిగి నిక్కిచ్చైన పనితీరును ప్రదర్శిస్తుంది.

‘కానోన్ ఎస్100’ ముఖ్య ఫీచర్లు:

* కెమెరా సెన్సార్ పరిమాణం 1/1.7 అంగుళాలు, * 12.1 మెగా పిక్సల్ CMOS సెన్సార్, * డిజిక్ 5 ప్రాసెసర్, * ఫోకల్ పొడవు 24 – 120 mm, * ఇమెజ్ స్టెబిలేజర్, * 3 అంగుళాల LCD డిస్ ప్లే, * 5x ఆప్టికల్ జూమ్, * 1080పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * షట్టర్ స్పీడ్ 15 సెకన్లు, * హై పవర్ ఫ్లాష్, * RAW + JPEG ఫైల్ ఫార్మాట్, * స్టాండర్డ్ 1120 mAh బ్యాటరీ, * హెచ్డీఎమ్ఐ పోర్ట్, * డిజిటల్ ఏవీ పోర్ట్, * బుల్ట్ ఇన్ జీపీఎస్ మాడ్యుల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot