ప్రపంచపు జిరో సైజ్ కెమెరా!!

Posted By: Staff

 ప్రపంచపు జిరో సైజ్ కెమెరా!!

 

ప్రపంచపు అతినాజూకైన డిజిటల్ కెమెరాను కానన్ డిజైన్ చేసింది. పవర్ షాట్ ELPH 300HS మోడల్‌లో  రూపుదిద్దుకున్న ఈ డివైజ్ 12.1 మెగా పిక్సల్ ఆప్టికల్ లెన్స్‌ను కలిగి ఉంది. నిక్షిప్తం చేసిన 5 ఆప్టికల్ జూమ్  వ్యవస్థ సుదూర చిత్రాలను సైతం మన్నికతో చిత్రీకరిస్తుంది. సిల్వర్, బ్లాక్ మరియు రెడ్ కలర్ వేరియంట్ లలో లభ్యంకానున్న ఈ స్లిమ్ కెమెరా ధర రూ.15,000.

కెమెరాలో నిక్షిప్తం చేసిన ముఖ్య ఫీచర్లు:

1/2.3 అంగుళాల CMOS, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్,  టీటీఎల్ (TTL)ఆటోఫోకస్ సిస్టం, 2.7 అంగుళాల TFT

ఎల్‌‌సీడీ మానిటర్, ఆటో రెడ్ ఐ కరక్షన్, స్మార్ట్ ఫ్లాష్, సెల్ఫ్ టైమర్, SD/SDXC/SDHC మెమరీ కార్డ్ సపోర్ట్, JPEG కంప్రెషన్ మోడ్, మూవీ ఎడిటింగ్ ఫంక్షనాలిటీ, హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసర్, 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 32 స్మార్ట్ ఆటో‌సీన్ మోడ్స్, వ్యూ ఫైండర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot