DSLR కెమెరాలో డిఫరెంట్ మోడ్స్!

వ్యక్తిలోని సృజనాత్మకతను ఫోటోగ్రఫీ సజీవంగా ఉంచుతుంది.

By Madhavi Lagishetty
|

కొత్త DSLR కెమెరాను కొనుగోలు చేశాకా...అద్భుతమైన ప్రకృతి అందాలను కెమెరాలతో బంధించాలనుకుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫోటోగ్రఫీ అనేది హ్యాబీగా మారింది. ఒక వ్యక్తిలోని సృజనాత్మకత ఫోటోగ్రఫీ ద్వారా సజీవంగా ఉంచుతుంది.

Different Modes on DSLR Camera Explained

మీరు కొత్త DSLR కెమెరా కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా..కొనుగోలు చేశాకా...దానిని ఉపయోగించడానికి ముందు మీరు కెమెరా గురించి తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని నిబంధనలు గురించి తెలుసుకోండి.

ఆటో మోడ్....

ఆటో మోడ్....

మీ కెమెరా నుంచి షాట్ కోసం సరైన షట్టర్ వేగం, ఎపర్చరు, ISO, ఫ్లాష్ సెట్టింగులను ఆటోమెటిక్ గా ఎంచుకుంటుంది. ఎలాంటి అడ్జెస్ట్ మెంట్ అవసరం లేకుండా...మీరు పాయింట్ షూట్ చేస్తే సరిపోతుంది. DSLR గురించి మీకు ఎలాంటి ఐడియా లేకుంటే...వీటిని ఉపయోగించండి.

Portrait Mode....

Portrait Mode....

ఫ్రేమ్ ముందు భాగంలో మీరు విషయం కావాలనుకున్నప్పుడు ఈ మోడ్ ను ఉపయోగించవచ్చు.సబ్జెక్ట్ పై దృష్టి ఉంచడానికి ఫోకస్ ను బ్లర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాగా వెలుతురు ఉన్న కండీషన్ లో పనిచేస్తుంది. చీకటిగా ఉన్నప్పుడు ఫ్లాష్ అటోమెటిగ్గా ఆన్ అవుతుంది.

గూగుల్ ప్లే స్టోర్ లో నోకియా కెమెరా యాప్!గూగుల్ ప్లే స్టోర్ లో నోకియా కెమెరా యాప్!

Landscape mode:
 

Landscape mode:

పోర్ట్రెయిడ్ మోడ్ లా కాకుండా...ఈ మోడ్ ముందు వైపు నుంచి దూరంగా ఉన్న ఇమేజ్ ను తీయడానికి ఉపయోగపడుతుంది. ఇక చిన్న ఎపర్చరును ఉపయోగిస్తుంది. ఈ మోడ్ మధ్యాహ్న సమయంలో బాగా పనిచేస్తుంది. పర్ ఫెక్ట్ షాట్ ను తీయడానికి వైడ్ యాంగిల్ లెన్స్ అవసరం ఉంటుంది.

 Sports Mode:

Sports Mode:

ఈమోడ్ నిరంతరం కదలికలో ఉన్న అంశాన్ని సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు సైక్లింగ్, ఫుట్ బాల్, స్టేడియంలోని ఆటగాళ్లు మొదలైనవి. ఈ మోడ్ సెకనుకుక 1/ 500 నుంచి 1/1000 షట్టర్ వేగం ఉండాలి. ఫ్రీజ్ లేకుండా మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు వరుసగా ఇమేజేస్ ను తీయడానికి ఈ మోడ్ లోని నిరంతర షూటింగ్ మెడ్ ను సెట్ చేసుకోవచ్చు.

Night portrait mode:

Night portrait mode:

ఈ మోడ్ బ్యాక్ గ్రౌండ్ చీకటిగా ఉన్న ఫ్లాష్ తో ఫోటో ను పర్ ఫెక్ట్ గా తీసేందుకు సహాయపడుతుంది. ఈ మోడ్ లో ఎపర్చురు విస్త్రుతంగా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ ను సంగ్రహించడానికి..ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఫోకస్ ఎక్కువగా లేకనట్లయితే...ఫ్లాష్ అలాగే స్పేస్ లో ఫిల్ చేయడానికి ఉపయోగించవచ్చు.

Shutter priority Mode:

Shutter priority Mode:

ఈమోడ్ తో వినియోగదారుడు కెమెరా షట్టర్ వేగంను సెట్ చేస్తాడు. మరోవైపు కెమెరా ఆటోమెటిగ్గా లైట్ పైన్నే ఆదారపడిన రైట్ ఎపర్చర్ను ఎంచుకుంటుంది. మీరు మోషన్ను ఫ్రీజ్ చేసినప్పుడు ఈ మోడ్ ఉపయోగపడుతుంది. ఎక్కువ లైట్ ఉంటు...కెమెరా లెన్స్ ఎపర్చరును ఎక్కువ సంఖ్యలో పెంచుతుంది. దీంతో లెన్స్ గుండా వెళ్తున్న కాంతి పరిమాణం తగ్గిపోతుంది.

Aperture priority mode:

Aperture priority mode:

ఈ మోడ్ లో మ్యాన్యువల్ గా లెన్స్ ఎపర్చరును సెట్ చేస్తుంది. కెమెరా ఆటోమెటిగ్గా కుడి షట్టర్ వేగాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది.

Manual:

Manual:

షట్టర్ స్పీడ్, ఎపర్చర్ , ISO , ఫ్లాష్, ఫోకస్ అన్నింటితో సహా కెమెరా లోని ప్రతి అంశాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ మోడ్ మీరు ఉపయోగించడం వల్ల...మరింత సమాచారం తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది

Best Mobiles in India

Read more about:
English summary
These days buying a brand new DSLR and traveling to places has become a trend now. In an attempt to help you we have compiled a list of terms you need to know before you jump into photography.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X