కెమెరాలో డిలీట్ అయిన ఫోటోలను తిరిగి రాబట్టటం ఏలా..?

Posted By: Staff

కెమెరాలో డిలీట్ అయిన ఫోటోలను తిరిగి రాబట్టటం ఏలా..?

 

 

మీ కెమెరాలోని ఫోటోలు పొరపాటున డిలీట్ అయిపోయాయా..?, సంబంధిత మెమరీ కార్డ్ నుంచి ఆ ఫోటోలను తిరిగి రాబట్టవచ్చా..?

డిజిటల్ కెమెరాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. సోనీ, కానన్, ఫుజీఫిల్మ్, ఒలంపస్ వంటి ప్రముఖ సంస్థలు డిజిటల్ కెమెరాలను వివిధ ధర శ్రేణుల్లో ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్ కెమెరా ద్వారా షూట్ చేసిన ఫోటోలు, వీడియోలు కెమెరా క్రింద భాగంలో ఏర్పాటు చేసిన మెమరీ కార్డ్‌లో సేవ్ కాబడతాయి. ఆ మెమరీ కార్డులోని ఫోటోలు లేదా వీడియోలను యూఎస్బీ కనెక్షన్ ఆధారంగా కంప్యూటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం.

కెమెరాలోని డేటాను పీసీలోకి ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో పొరపాటున ఒకోసారి ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో సంబంధిత కెమెరామెమెరీ కార్డు నుంచి వీలైనంత డిలీట్ కాబడిన సమాచారాన్ని తిరిగి రాబట్టేందుకు ఓ ప్రోగ్రామ్ ఉంది. అదే పిక్షర్ రకవరీ సాఫ్ట్‌వేర్  (picture recovery software), ఈ ప్రోగ్రామ్ సెక్యూర్ డిజిటల్(ఎస్డీ), ఎమ్ఎమ్‌సీ, కాంపాక్ట్ ఫ్లాష్, ఐఎంబీ మైక్రోడ్రైవ్స్ వంటి రకరకాల మెమరీ కార్డుల నుంచి డిలీట్ అయిన డేటాను రికవర్ చేస్తుంది.

డౌన్‌లోడ్ లింక్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot