కొడాక్ నుంచి రెండు అత్యుత్తమ కెమెరాలు!!

Posted By: Staff

కొడాక్ నుంచి రెండు అత్యుత్తమ కెమెరాలు!!

 

కెమెరాల ఉత్పత్తుల రంగంలో ఏళ్ల తరబడి విశేష సేవలందిస్తున్న కొడాక్ Kodak కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోను పురస్కరించుకుని  రెండు అత్యుత్తమ కెమెరాలను లాంఛ్ చేసింది. ఈ మోడల్స్‌లో ఒకటైన ‘ఈజీషేర్ ఎమ్M750’ వైర్‌లెస్ కనెక్టువిటీ ప్రధాన ఫీచర్‌గా రూపుదిద్దుకుంది.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

*  16 మెగా పిక్సల్ సెన్సార్,

*  5 ఆప్టికల్ రెటినా లెన్స్,

*  హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

*  3 అంగుళాల టచ్ స్ర్కీన్,

* వై-ఫై కనెక్టువిటీ,

స్లీక్ డిజైన్‌తో మెటాలిక్ కలర్ ఫినిష్‌లో రూపుదిద్దకున్న ఈ గ్యాడ్జెట్  పలు వైబ్రెంట్ కలర్ మోడల్స్‌లో లభ్యమవుతుంది. పొందుపరిచిన వై-ఫై వ్యవస్థతో నచ్చిన వీడియోలు లేదా ఫోటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి షేర్ చేసుకోవచ్చు.  కెమెరాలో నిక్షిప్తం చేసిన మరిన్ని ఫీచర్లు సమర్దవంతంగా పని చేస్తాయి. ‘కొడాక్ ఐషేర్ ఎమ్ M750’ఇండియన్ మార్కెట్ ధర రూ.10,000 లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot