కొడాక్ నుంచి సూపర్ జూమ్ కెమెరా ‘పిక్స్‌ప్రో ఏజెడ్ 361’

|

ప్రముఖ ఫోటో కెమెరాల తయారీ సంస్థ కొడాక్ (kodak) ఇండియన్ మార్కెట్లో ‘పిక్స్ ప్రో ఏజెడ్ 361' పేరుతో సరికొత్త సూపర్ జామ్ కెమెరాను ఆవిష్కరించింది. ఈ సరికొత్త కెమెరా 36ఎక్స్ ఆప్టికల్ జూమ్ వ్యవస్థతో కూడిన 16 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా వైడ్ యాంగిల్స్‌ను చిత్రీకరించుకునేందుకు అదనంగా 16 మెగా పిక్సల్ సీసీడీ సెన్సార్‌తో కూడిన 24 ఎమ్ఎమ్ కెమెరా లెన్స్‌ను పొందవచ్చు.

ఈ కెమెరాలో హై డిజిటల్ రిసల్యూషన్ ఫంక్షన్ కీలకంగా నిులుస్తుంది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా 3 భిన్నమైన సెట్టింగ్‌లను ఉపయోగించి చిత్రాలను మూడు భిన్నమైన కలర్ వేరియంట్‌లలో క్యాప్చర్ చేయవచ్చు. ఏజెడ్ 361, 720 పిక్సల్ వీడియోలను 30 ఎఫ్‌పీఎస్ క్వాలిటీతో చిత్రీకరిస్తుంది. కెమెరా 3 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్, లియోన్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 కొడాక్ నుంచి సూపర్ జూమ్ కెమెరా ‘పిక్స్‌ప్రో ఏజెడ్ 361’

కొడాక్ నుంచి సూపర్ జూమ్ కెమెరా ‘పిక్స్‌ప్రో ఏజెడ్ 361’

కొడాక్ నుంచి సూపర్ జూమ్ కెమెరా ‘పిక్స్‌ప్రో ఏజెడ్ 361'

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X