అటు వీడియోలు.. ఇటు ఫోటోలు!!!

Posted By: Prashanth

అటు వీడియోలు.. ఇటు ఫోటోలు!!!

 

మార్కెట్లో లభ్యమవుతున్న పలు డిజిటల్ కెమెరాలు క్వాలిటీలో వీడియో రికార్డింగ్ ను అందించ లేక పోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొడాక్ ‘ప్లేఫుల్ డ్యూయల్ కెమెరా’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ డివైజ్ మన్నికైన ఫోటోలతో పాటు క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేస్తుంది.

 కెమెరా ఫీచర్లు క్లుప్తంగా:

* సెకనుకు 60 ఫ్రేమ్ ల వేగంతో వీడియోలను 1080 పిక్సల్ నాణ్యతతో రికార్డ్ చేసుకోవచ్చు,

* ఆడియో రికార్డింగ్ సౌలభ్యత,

* 4X zoom

* డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

* 3 అంగుళాల టిఎప్టీ కలర్ LCD డిస్ ప్లే,

* తక్కువ వెలుతురులో సైతం క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునేందుకు గాను ఉత్తమమైన ఐఎస్ఓ (ISO) వ్యవస్థను కెమెరాలో నిక్షిప్తం చేశారు,

* 12 మెగా పిక్సల్ రిసల్యూషన్,

* వైడ్ యాంగిల్ లెన్స్ ను ఈ డివైజ్ లో ఏర్పాటు చేశారు ఫోటోలు తీసుకునేందుకు 26 mm, వీడియోలు రికార్డ్ చేసుకునేందుకు 31 mm,

* బీఎస్ఐ CMOS సెన్సార్,

* ఏర్పాటు చేసిన కొడాక్ వన్ టచ్ షేర్ బటన్ సౌలభ్యతతో ఫోటో లేదా వీడియో కంటెంట్ ను సోషల్ నెటవర్కింగ్ సైట్లలోకి షేర్ చేసుకోవచ్చు.

* ధర రూ.12,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot