Just In
- 16 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Movies
Pathaan day 2 Collections బాక్సాఫీస్‌పై షారుక్ దండయాత్ర.. కలెక్షన్లు సునామీ.. 300 కోట్లకు చేరువగా!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
పానోరమిక్ ఫోటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీలో ఓ ప్రత్యేకమైన టెక్నిక్. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌కు వెడల్పైన క్షేత్రాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించగల సామర్ధ్యం ఉంది. పానోరమిక్ ఫోటోగ్రఫీని ‘వైడ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ'గాకూడా పిలవటం జరుగుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా చిత్రీకరించబడిన అతిపెద్ద పానోరమిక్ ఫోటోలను మీకు పరిచయం చేస్తున్నాం...
ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..?
యాపిల్ ఐఫోన్5 పానోరమా కెమెరా మోడ్ వంటి సరికొత్త ఫీచర్లను కలిగి స్మార్ట్‌ఫోన్ కెమెరా వ్యవస్థను మరింత బలపేతం చేసింది. ఇటీవల విడుదలైన యాపిల్ కొత్త వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్6, ఐఫోన్4ఎస్‌కు సైతం పానోరమా కెమెరా మోడ్ ఫీచర్‌ను చేరువ చేస్తోంది. పానోరమా కెమెరా మోడ్ 240 డిగ్రీల కోణంలో పూర్తి ఫోటోను చిత్రీకరించుకునేందుకు అనుమతిస్తుంది. ఐవోఎస్6 ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్న యాపిల్ ఫోన్ నుంచి పానోరమా ఫోటోలను చిత్రీకరించటం ఏలా..? ముందుగా కెమెరా అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోండి. ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ సక్రమంగా పూర్తి అయినట్లయితే అప్లికేషన్‌లోకి ప్రవేశించండి.
అప్లికేషన్‌లోకి ప్రవేశించిన వెంటనే గ్రిడ్, హెచ్‌డీఆర్ వంటి టాగిల్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. దిగువున పానోరమా బటన్ కనిపిస్తుంది. వాటిలో గ్రిడ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని పానోరమా బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆన్‌స్ర్కీన్ సూచనలతో కూడిన ఒక ట్యాబ్ స్ర్కీన్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచి కెమెరాను నిదానంగా ఇంకా ఒకే పరిధిలో 360 డిగ్రీల పాటు కదిలించండి. ఒక వేళ మీరు వేగంగా కదిలిస్తున్నట్లయితే అప్లికేషన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ చర్య సక్రమంగా పూర్తి చేసినట్లయితే పానోరమా కెమెరా అప్లికేషన్ ఫోటోను పానోరమా మోడ్‌లో విజయవంతగా చిత్రీకరిస్తుంది. చిత్రీకరించబడిన పానోరమా ఫోటో ఆటోమెటిక్‌గా ఫోన్‌లో సేవ్ కాబడుతుంది.

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!

అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
largest panoramic pictures
అతిపెద్ద పానోరమిక్ చిత్రాలు!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470