అప్పటి వరకు ఓపిక పట్టండి..ప్లీజ్!!

ప్రముఖ కెమెరాల నిర్మాణ సంస్థ లికా(Leica ) తన సరికొత్త కెమెరా ఆవిష్కరణకు వేదిక ఖరారు చేసింది. మే10 నుంచి 11వరకు బెర్లిన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ లాంఛ్ ఉంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుని సంస్ధ ఇప్పటికే ప్రముఖులతో పాటు విశ్లేషకులకు ఆహ్వానాలు పంపింది. ఇంతకి ఆ కొత్త కెమెరా ఏలా ఉండడోతుందోనని అంచనావేస్తున్నారా..?,
వినియోగదారుడి విశ్వసనీయతే లక్ష్యంగా లికా ఉత్పత్తులు ఉంటాయి. ఈ బ్రాండ్ మునుపటి కెమెరా మోడల్ ‘లికా ఎమ్9’ అత్యాధనిక ఫోటోగ్రఫీ ఫీచర్లను ఒదిగి ఉండటంతో మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభించింది. ఈ కెమెరాకు సక్సెసర్‌గా
‘ఎమ్10’ కెమెరాను లికా డిజైన్ చేసింది. ఈ డివైజ్ ఫీచర్లు తెలియాల్సి ఉంది. కెమెరాకు సంబంధించి ఒక ఫోటో మాత్రం నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఫోటోలో కనిపిస్తున్న కెమెరా ఆకర్షణయమైన డిజైనింగ్‌తో చూపరులు అంచనాలను రెట్టంపు చేస్తుంది. పూర్తి వివరాలు తెలియాలంటే మే11 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇంతకీ లికా ఎమ్10 కెమెరా ధర ఎంతో తెలుసా నాలుగు లక్షల పై మాటే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications