బెస్ట్ క్వాలిటీ డిజిటల్ కమెరా జస్ట్ ఫర్ రూ.4290!

Posted By: Super

 బెస్ట్ క్వాలిటీ డిజిటల్ కమెరా జస్ట్ ఫర్ రూ.4290!

 

సుసంపన్నమైన ఫోటోగ్రఫీ విలువలతో ఉత్తమంగా డిజైన్ కాబడిన హై క్వాలిటీ డిజిటల్ కెమెరాను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఉత్తమ 100 కెమెరాలలో మూడువ స్థానాన్ని కైవసం చేసుకన్న శామ్‌సంగ్ ES30 డిజిటల్ కెమెరా అత్యాధునిక ఆటోఫోకస్ ఇంకా డిజిటల్ జూమ్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విధమైన హైఎండ్ డిజిటల్ కెమెరాను Homeshop18.com కేవలం రూ.4290కే మీకు చేరువుచేస్తుంది.

కెమరాలో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు:

12.2 మెగా పిక్సల్ రిసల్యూషన్ (మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతికిలోను చేస్తుంది),

5X , 4X ఆప్టికల్ జూమ్,

3 అంగుళాల ఎల్‌సీడి స్ర్కీన్,

ఆటోఫోకస్ టెక్నాలజీ,

SD/SDHC కార్డుల ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత,

యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

నాజూకైన డిజైనింగ్.

వావ్!! సెకనుకు 36 మిలియన్ల ముఖాలను గుర్తించే కెమెరా..?

రక్షణ వ్యవస్థలో సీసీ కెమెరాలు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నవిషయం తెలిసిందే. ఈ అత్యాధునిక కెమెరా వ్యవస్థ ఆధారితంగా అనేక కేసులను నేర పరిశోధన బ్ళందం సునాయాసంగా చేధించగలుగుతుంది. ప్రమాదాలను సైతం ముందుగానే పసిగట్టగలగుతుంది. ప్రభుత్వ యంత్రాగం సూచనల మేరకు రక్షణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసే క్రమంలో ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఈ ఫుటేజ్ కెమెరాలను మరింత పటిష్టితం చేస్తున్నారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ‘హిటాకీ కొకూసాయ్’ సంస్థ శక్తివంతమైన కెమెరాను వ్ళద్ధి చేసింది. ఈ డివైజ్ సెకనుకు 36 మిలియన్ల ముఖాలను గుర్తించగలదు. ప్రధానంగా ఇమేజ్ గుర్తింపు ఫార్ములా పై ఈ డివైజ్ పనిచేస్తుంది. వచ్చే ఏడాది వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot