ఫస్ట్‌లుక్‌లోనే మనసుపారేసుకుంటారు!

By Prashanth
|
Pentax K-01


ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ పెంటాక్స్, నూతన శ్రేణి మిర్రర్‌లెస్ కెమెరాను రూపొందించింది. పేరు పెంటాక్స్ కె-01, మార్కెట్లో అతిపెద్ద మిర్రర్‌లెస్ కెమెరాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డివైజ్ సమర్థవంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన పలు సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లు చూడగానే ఆకట్టుకునేవిగా ఉంటాయి.

పెంటాక్స్ కె-01 కీలక ఫీచర్లు:

16 మెగాపిక్సల్ ఏపీఎస్- సెన్సార్,

3 అంగుళాల ఎస్‌సీడీ స్ర్కీన్,

జేపీజీ, డీఎన్‌జీ, ఆర్ఏడబ్ల్యూ ఫార్మాట్ క్యాప్చుర్,

బుల్ట్ - ఇన్ హెచ్‌డి‌ఆర్,

ఎమ్ఎఫ్ ఫోకస్ అసిస్ట్,

ఫోకస్ పీకింగ్ మోడ్,

1080పిక్సల్ వీడియో రికార్డింగ్,

100-25600 (ఐఎస్ వో రేంజ్),

బుల్డ్ క్వాలిటీ,

క్రోమాటిక్ అబ్రేషన్ కరెక్షన్,

బుల్ట్ -ఇన్ ఫ్లాష్,

ఎక్సటర్నల్ హాట్ షూ,

రీఛార్జబుల్ లియోన్ బ్యాటరీ డీ-ఎల్ఐ90,

మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్,

16 కస్టమ్ ఫంక్షన్స్,

ఈ కెమెరాకు ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ సపోర్ట్‌తో పాటు ఎస్‌డీ, ఎస్‌డిహెచ్‌సీ, ఎస్‌డీ‌ఎక్స్‌సీ వంటి ఎక్సటర్నల్ మెమెరీ ఆప్షన్ల సౌలభ్యత ఉంది. ఉత్తమ పిక్షర్ క్వాలిటీ కోసం డివైజ్‌లో షేక్ రిడక్షన్ సిస్టంను ఏర్పాటు చేశారు. కెమెరా షూటింగ్ సామర్ధ్యం సెకనుకు 6 ఫ్రేములు. మల్టీపుల్ షూటింగ్ మోడ్ సౌలభ్యతను గ్యాడ్జె‌ట్‌లో నిక్షిప్తం చేశారు. నలుపు ఇంకా పసుపు రంగు వేరింయట్‌లో కెమెరాను డిజైన్ చేశారు. ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలతో రూపుదిద్దుకున్న పెంటాక్స్ కె-01 ధర అంచనా రూ.38,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X