ప్రియాంకా చోప్రా ఆ ఐదు మోడల్స్‌తో!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/camera/nikon-5-new-coolpix-cameras-in-pictures-2.html">Next »</a></li></ul>

ప్రియాంకా చోప్రా ఆ ఐదు మోడల్స్‌తో!

 

ప్రముఖ ఫోటో కెమెరాల తయారీ సంస్త నికాన్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన కూల్ పిక్స్ సిరీస్ నుంచి ఐదు సరికొత్త డిజిటిల్ కెమెరాలను ప్రకటించింది. కూల్ పిక్స్ పీ7700, ఎల్610, ఎస్6400, ఎస్800సీ, ఎస్01 ఎడిషన్ లలో విడుదలకాబోతున్న ఈ కెమెరాలు అత్యాధునిక నిక్కార్ లెన్సులను కలిగి హైడెఫినిషన్ ఫోటోగ్రఫీని అందిస్తాయి. అక్టోబర్ నాటికి ఈ కెమెరాలు దేశీయ మార్కెట్‌ను తాకనున్నాయి. సెప్టంబర్‌లో వీటి ధరలను ప్రకటిస్తారు. కాగా, బాలివుడ్ నటీ ప్రియాంకా చోప్రా నికాన్ ఇండియా‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/camera/nikon-5-new-coolpix-cameras-in-pictures-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot